కన్నడ హాస్య నటుడు: అతడు చూడడానికి నల్లగా ఉంటాడు. కానీ హావభావాలు అద్భుతంగా చూపించాడు. డైలాగ్ డెలివరీ లో సరికొత్త తనాన్ని ప్రదర్శించింది. అందుకే అతడంటే చాలామందికి ఇష్టం. న్యూ ఏజ్ కామెడీని పండించడంలో అతడు దిట్ట. అందువల్లే కన్నడ అభిమానులు అతన్ని విపరీతంగా ఇష్టపడతారు. దీంతో అతడు నైట్ ఓవర్ స్టార్ అయిపోయాడు. అతని పేరే చంద్రశేఖర్ సిద్ది. స్టార్ అయినా మొదట్లో వచ్చిన అవకాశాలు రా నైట్ వేరే వేరే లేక […]
కన్నడ హాస్య నటుడు: అతడు చూడడానికి నల్లగా ఉంటాడు. కానీ హావభావాలు అద్భుతంగా చూపించాడు. డైలాగ్ డెలివరీ లో సరికొత్త తనాన్ని ప్రదర్శించింది. అందుకే అతడంటే చాలామందికి ఇష్టం. న్యూ ఏజ్ కామెడీని పండించడంలో అతడు దిట్ట. అందువల్లే కన్నడ అభిమానులు అతన్ని విపరీతంగా ఇష్టపడతారు. దీంతో అతడు నైట్ ఓవర్ స్టార్ అయిపోయాడు. అతని పేరే చంద్రశేఖర్ సిద్ది. స్టార్ అయినా మొదట్లో వచ్చిన అవకాశాలు నైట్ రా వేరే మార్గం లేక వెళ్ళాడు
ఇది కూడా చదవండి: ‘బిగ్ బాస్’ లేకుండానే ‘బిగ్ బాస్ 9’..ఈ సీజన్ కాన్సెప్ట్ చూస్తే మతిపోతుంది!
కన్నడ చిత్ర పరిశ్రమలో వర్ధమాన హాస్య నటుడుగా పేరు తెచ్చుకుంటున్న చంద్రశేఖర్ సిద్ది జూలై 31న ఉరివేసుకున్నాడు. వాస్తవానికి చంద్రశేఖర్ కు ఇటీవల కాలంలో అవకాశాలు దూరమయ్యాయి. అయితే అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్న కన్నడ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. చంద్రశేఖర్ సిద్ది కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ‘పరదా’ మూవీ ట్రైలర్ లో ఆ ఒక్కటి తగ్గిందా..?
చంద్రశేఖర్ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధి తెగకు చెందినవాడు. ఇతడు కామెడీ కిలాడిగలు అనే రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యాడు. అంతేకాదు చాలా సీరియల్స్ లో కనిపించాడు. మొదట్లో అవకాశాలు బాగానే వచ్చేవి. ఆ తర్వాత అవి పూర్తిగా తగ్గిపోయాయి. అవకాశాలు లేకపోవడంతో సంపాదన కోసం అతడు సొంత ఊరికి వెళ్ళిపోయాడు.. అక్కడ కూలి పనులు చేసుకుంటున్నాడు. అంతేకాదు డిప్రెషన్ సమస్యతో కూడా అతడు బాధపడుతున్నాడు. ఇటీవల తన భార్యతో గొడవ జరిగింది. అతడు ఇష్టానుసారంగా మాట్లాడటంతో ఆమె చీపురుతో కొట్టింది. భార్య చీపురుతో కొట్టడాన్ని అవమానంగా భావించిన అతడు మనోవేదనకు గురయ్యాడు.. జూలై 3న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల విచారణలో అతని భార్య చెప్పింది.