Home సినిమామహావతార్ నరసింహ చెప్పులు విడిచి థియేటర్లోకి – RMK NEWS

మహావతార్ నరసింహ చెప్పులు విడిచి థియేటర్లోకి – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Mahavatar Narasimha Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటివి కొన్ని ఇతర భాషల సినిమాలు సైతం తెలుగులో డబ్ అవుతూ మంచి క్రేజ్ ను పాదించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘మహావీర్ నరసింహ’ సినిమా తెలుగులో డబ్ అయింది.అయితే ఈ సినిమాకి తెలుగు జనాలు నీరాజనాలు పడుతున్నారు. యానిమేషన్ […]

మహావతార్ నరసింహ మూవీ అప్‌డేట్స్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటివి కొన్ని ఇతర భాషల సినిమాలు సైతం తెలుగులో డబ్ అవుతూ మంచి క్రేజ్ ను పాదించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘మహావీర్ నరసింహ’ సినిమా తెలుగులో డబ్ అయింది.అయితే ఈ సినిమాకి తెలుగు జనాలు నీరాజనాలు పడుతున్నారు. యానిమేషన్ తో రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల పైనే కలెక్షన్స్ ను కొల్లగొట్టింది…ఇక ఈ సినిమా చూడడానికి చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీస్ కూడా ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉండటం విశేషం…మరి ఏది ఏమైనా శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారాన్ని ఎంచుకొని సినిమా చేయాలనే ఆలోచన వచ్చినా, అది కూడా యానిమేషన్ చేసి చాలా రిస్క్ చేసింది. మొత్తానికైతే ఈ సినిమా సగటు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో భారీ ఎలివేషన్స్ ఉండటంతో సినిమా చూస్తున్న వాళ్లంతా ఆ సినిమాకి కనెక్ట్ అయిపోతున్నారు.

ఇక కొన్ని చోట్ల సినిమాని చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్‌లో బయటి చెప్పులను మరి సినిమా చూస్తున్నారంటే ఈ సినిమా జనాల్లో ఎంత భక్తి పారవశ్యాన్ని నెలకొల్పిందో మనం అర్థం చేసుకోవచ్చు… మరి ఏది ఏమైనా ఈ సినిమాతో యానిమేటెడ్ సినిమాలకు కూడా క్రేజ్ పెరిగింది.

ఇక ఈ దర్శకుడు మహా విష్ణువు అవతారాల్లో మిగిలిన అవతారాలకు సంబంధించిన సినిమాలను కూడా ప్రతి రెండు సంవత్సరాలకు యానిమేటెడ్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు తెచ్చి మన పురాణ కథలను చిన్నపిల్లలకు తెలియజేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లుగా చూపిస్తూ…

మరి ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటింది. కాబట్టి ఇక మీదట కూడా ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా లాంగ్ రన్ 150 కోట్ల పైన కలెక్షన్లను కొల్లగొడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

20 hours ago
Good Morning

Good Morning

23 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago