Home సినిమారకుల్ ప్రీత్ సింగ్: నాకు ప్రాపర్టీని గిఫ్ట్ గా ఇవ్వలేదు.. ఎట్టకేలకు – RMK NEWS

రకుల్ ప్రీత్ సింగ్: నాకు ప్రాపర్టీని గిఫ్ట్ గా ఇవ్వలేదు.. ఎట్టకేలకు – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

రకుల్ ప్రీత్ సింగ్: రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలనం నటిగా పేరు తెచ్చుకున్నారు.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ వంటి వారితో ఆమె స్క్రీన్ పంచుకున్నారు. అనేక విజయవంతమైన సినిమాలలో ఆమె నటించారు. అయితే ఇప్పుడు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. హిందీలో నటిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రకుల్ కు నిర్మాణ సంస్థ ఉంది. దానిద్వారా చిత్ర […]

రకుల్ ప్రీత్ సింగ్: రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలనం నటిగా పేరు తెచ్చుకున్నారు.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ వంటి వారితో ఆమె స్క్రీన్ పంచుకున్నారు. అనేక విజయవంతమైన సినిమాలలో ఆమె నటించారు. అయితే ఇప్పుడు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. హిందీలో నటిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

రకుల్ కు నిర్మాణ సంస్థ ఉంది. దానిద్వారా చిత్ర నిర్మాణంలో ఆమె కొనసాగుతున్నారు. రకుల్ బంధువులు కూడా సినీరంగంలో ఉన్నారు. ఇటీవల రకుల్ కార్యాలయం.. ఇంట్లో ఐటీ దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. కీలక పత్రాలను.. దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు. అయితే అక్రమ చెల్లింపుల వ్యవహారంలోనే ఈ దాడులు జరిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. దాడులు జరిగిన తర్వాత రకుల్ స్పందించలేదు. ఇప్పుడు తొలిసారిగా ఆమె నోరు విప్పారు. అనేక ప్రశ్నలు ఆమెను చుట్టుముడుతున్న నేపథ్యంలో సమాధానాలు ఇచ్చారు.

ఐటీ రైడ్స్ విషయంలో తన పేరును ప్రస్తావించడం పట్ల రకుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సోదాలు తనకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. కష్టపడి పైకి వచ్చానని.. 20 ఏళ్ల వయసు నుంచి తాను నటిస్తున్నానని.. అప్పటినుంచి తాను పన్ను చెల్లిస్తున్నానని.. వ్యక్తిగతంగా లేదా నిర్మాణ సంస్థ ద్వారా తాను ఇలాంటి అక్రమ విదేశీ ఆస్తుల చెల్లింపుల్లో ఇన్వాల్వ్ కాలేదని.. ఎటువంటి బినామీలకు కూడా లేవని రకుల్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎవరూ ప్రాపర్టీలు బహుమతిగా ఇవ్వలేదని.. అలాంటివి తీసుకునే ఉద్దేశం కూడా తనకు లేదని రకుల్ చేసింది. మొత్తానికి తనమీద వస్తున్న విమర్శలకు రకుల్ మొహమాటం లేకుండా సమాధానం చెప్పింది. మీడియాలో అడ్డగోలుగా వస్తున్న కథనాలు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండటంతో రకుల్ నిశ్శబ్దాన్ని వీడి.. అనేక ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటివరకు రకుల్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యారు. ఆమె మీద దారుణంగా విమర్శలు వచ్చాయి. కొంతమంది ఆమెకు వేరే సంబంధాలు కూడా అంటగట్టారు. ఎన్నడూ కూడా ఆమె ఈ విషయాల మీద నోరు విప్పలేదు. కానీ తొలిసారిగా తన మీద వస్తున్న విమర్శలకు.. ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్పారు. ద్వారా తాను ఏంటో మరొకసారి నిరూపించుకున్నారు. మరి ఇప్పుడు రకుల్ మీద వస్తున్న ఆరోపణలు ఆగిపోతాయా.. విమర్శలు చేస్తున్నవారు సైలెంట్ అయిపోతారా.. వారు అలానే వ్యవహరిస్తే రకుల్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

19 hours ago
Good Morning

Good Morning

22 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago