Home Uncategorizedశృతిమించిన భర్త అసహజ కోరికలు.. రాత్రికి రాత్రే ఆ భార్య –

శృతిమించిన భర్త అసహజ కోరికలు.. రాత్రికి రాత్రే ఆ భార్య –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

హైదరాబాద్: ఇది మామూలు దారుణం కాదు. సభ్య సమాజం తలదించుకునే ఘోరం. అసలు ఇలా కూడా జరుగుతుందా.. మనుషులు ఇలా కూడా ఉంటారా.. ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా.. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత సగటు మనుషులు ఇటువంటి భావాలే వ్యక్తం అవుతున్నాయి. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య “ఆ కార్యక్రమం” జరగాలి. అలాగని ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు అటువంటి పనిచేయకూడదు. ముఖ్యంగా భార్య గర్భం దాల్చినప్పుడు అటువంటి పరిస్థితి కనిపించకూడదు. […]

హైదరాబాద్: ఇది మామూలు దారుణం కాదు. సభ్య సమాజం తలదించుకునే ఘోరం. అసలు ఇలా కూడా జరుగుతుందా.. మనుషులు ఇలా కూడా ఉంటారా.. ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా.. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత సగటు మనుషులు ఇటువంటి భావాలే వ్యక్తం అవుతున్నాయి.

దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య “ఆ కార్యక్రమం” జరగాలి. అలాగని ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు అటువంటి పనిచేయకూడదు. ముఖ్యంగా భార్య గర్భం దాల్చినప్పుడు అటువంటి పరిస్థితి కనిపించకూడదు. కానీ ఈ సంఘటనలో ఈ భర్త ఘోరానికి పాల్పడ్డాడు. దారుణంగా వ్యవహరించాడు. దీంతో ఆ భార్య కీలక నిర్ణయం తీసుకుంది. కాల యముడు లాంటి భర్త దుర్మార్గాన్ని తట్టుకోలేక కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె బాధతో ఏకీభవించిన న్యాయస్థానం ఆ మూర్ఖుడైన భర్తకు.. కఠిన శిక్ష విధించింది.

సియాసత్ అనే పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరంలో నంది ముసలాయిగూడలో రామ్ అనే వ్యక్తి జీవిస్తున్నాడు. ఇతడు ఒక టైలర్. ఇతడికి లత అనే మహిళతో జరిగింది.. భార్యతో అతని ప్రవర్తన ప్రారంభంలో బాగానే ఉండేది. ఆ తర్వాత అతడు తన వికృత రూపాన్ని బయటపెట్టాడు. ప్రతిరోజు భార్యను ఇబ్బంది పెట్టసాగాడు. ముఖ్యంగా ఆ విషయంలో తన అసహజమైన కోరికలను ఆమె ముందు ఉంచేవాడు. ఆమెను అలా బలవంతంగా పెట్టాడు. ఆమెను శారీరకంగా హింసించేవాడు. ఈలోగా గర్భం దాల్చింది. అయినా అతడు తన క్రూరత్వాన్ని దాచుకోలేదు. పైగా ఆమె పొట్ట మీద దాడి చేశాడు.

దాంపత్య జీవితంలో ఆమె మీద ప్రతి సందర్భంలోనూ అత్యంత క్రూరంగా ప్రవర్తించేవాడు. ప్రతిరోజు అసహజమైన విధానాలకు కూడా అత్యంత ఇష్టపడేవాడు. ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. భర్త ఇబ్బందులను తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్షాలతో సహా వారికి తాను పడుతున్న బాధలను వివరించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో పూర్తి స్థాయిలో సాక్షాలు సబ్మిట్ చేయడంతో.. రామ్ కు న్యాయస్థానం ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

2 days ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

2 days ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

2 days ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

3 days ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

3 days ago