చంద్రబాబు నాయుడు: ఏపీ రాజకీయాలలో బీసీల ప్రస్థానం మరోసారి చర్చకు దారి తీస్తోంది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు పెంచే లక్ష్యంతో టీడీపీ కీలక ప్రకటన చేసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వెనుకబడిన వర్గాలకు 34 శాతం టికెట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. జయహో బిసి.. జనాభాలో సగం. కూటమిచ్చింది అనే నినాదంతో ఈ ప్రజల్లోకి తీస్తున్నారు. రాజకీయ ప్రధానంగా పై దృష్టి ఏపీ రాష్ట్ర […]
చంద్రబాబు నాయుడు: ఏపీ రాజకీయాలలో బీసీల ప్రాబల్యం మరోసారి చర్చకు దారితీస్తోంది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు పెంచే లక్ష్యంతో టీడీపీ కీలక ప్రకటన చేసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వెనుకబడిన వర్గాలకు 34 శాతం టికెట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. జయహో బిసి.. జనాభాలో సగం. కూటమిచ్చింది అనే నినాదంతో ఈ ప్రజల్లోకి తీస్తున్నారు.
రాజకీయ ప్రాబల్యం పై దృష్టి
స్థానిక సంస్థలలో చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా 34% టిక్కెట్లు కావాలంటే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక సంస్థల్లో వెనుకబడిన కులాలకు చెందిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలి అనేది చంద్రబాబు లక్ష్యం.. అయితే పార్టీ టికెట్ల కేటాయింపు.. నిబంధనల రిజర్వేషన్లు రెండు వేరువేరు అంశాలు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలు.. న్యాయస్థానాల తీర్పులు.. సంబంధిత చట్టాలు.. ప్రభుత్వ నిర్ణయాలకు లోబడి ఉంటాయి. అందువల్ల టిడిపి ప్రకటించిన టికెట్లు కేటాయింపు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.
రాజకీయంగా వేడి
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ అంశం రాష్ట్ర రాజకీయాలలో మరోసారి వేడిని పెంచుతోంది. రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు తెరపైకి రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలని కూటమినేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో వైసిపి వైఖరి పై టిడిపి నేతలు అనేక రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ నుంచి
సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వెనుకబడిన తరగతుల రాజకీయ ప్రాబల్యాన్ని కోరుకునేవారు. టిడిపి ఆవిర్భావం నుండి కూడా వెనుకబడిన వర్గాలకే నాటి అందించింది. ఇదే చురుకుగా టిడిపి నాయకులు తరచు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం టికెట్లు కేటాయిస్తానని ప్రకటన కూడా అదే కోవలోకి వస్తుందని టిడిపి నేతలు అంటున్నారు. స్థానిక సంస్థల్లో వారికి అవకాశాలు కల్పించడం అంటే రాష్ట్ర రాజకీయాలలో ప్రాధాన్యతనిస్తున్నాయి. టిడిపి ప్రకటించిన 34% టికెట్ల విధానం బీసీల ఉన్నతికి తోడ్పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.