చంద్రబాబు నాయుడు : మూడో తరగతి చదువుతున్న చిన్నారి అలావోకగా ఇంగ్లీష్ ప్రసంగం చేసింది. అలాగని ఆ విద్యార్థిని ఏదో ప్రైవేట్ స్కూల్లో చదవలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. కానీ ధారాళంగా మాట్లాడుతూ ఇంగ్లీషులో అరుదైన ప్రసంగం చేసింది. వేలాది మంది …
Tag: