Home తాజా వార్తలుChandrababu Naidu : చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఆ చిన్నారి! – RMK NEWS

Chandrababu Naidu : చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఆ చిన్నారి! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


చంద్రబాబు నాయుడు : మూడో తరగతి చదువుతున్న చిన్నారి అలావోకగా ఇంగ్లీష్ ప్రసంగం చేసింది. అలాగని ఆ విద్యార్థిని ఏదో ప్రైవేట్ స్కూల్లో చదవలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. కానీ ధారాళంగా మాట్లాడుతూ ఇంగ్లీషులో అరుదైన ప్రసంగం చేసింది. వేలాది మంది జనం, ఆపై వేదికపై హేమా హేమీలైన నాయకుల ముందు అనర్గళంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఆ చిన్నారి ప్రసంగాన్ని వింటూ ఫిదా అయ్యారు. ఆ చిన్నారిని అభినందనలతో ముంచెత్తారు. […]

చంద్రబాబు నాయుడు : మూడో తరగతి చదువుతున్న చిన్నారి అలావోకగా ఇంగ్లీష్ ప్రసంగం చేసింది. అలాగని ఆ విద్యార్థిని ఏదో ప్రైవేట్ స్కూల్లో చదవలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. కానీ ధారాళంగా మాట్లాడుతూ ఇంగ్లీషులో అరుదైన ప్రసంగం చేసింది. వేలాది మంది జనం, ఆపై వేదికపై హేమా హేమీలైన నాయకుల ముందు అనర్గళంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఆ చిన్నారి ప్రసంగాన్ని వింటూ ఫిదా అయ్యారు. ఆ చిన్నారిని అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రసంగం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

* అనకాపల్లి జిల్లాలో..
అనకాపల్లి జిల్లాలో ఏ కోడూరు లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రా సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రసంగించారు. మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న సంక్షేమ పథకాలు, పాఠశాలల్లో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమం పై మాట్లాడారు. ఏపీ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని.. అది ఆక్టివ్ ప్రోగ్రెస్ అని చెప్పేసరికి సభలో చప్పట్లు మార్మోగాయి. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం మనది అంటూ గర్వంగా చెప్పేసరికి చంద్రబాబు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం.. విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం అని కొనియాడారు. బాబు కేవలం రాష్ట్రానికి కాకుండా.. దేశానికి ఒక విజనరీ లీడర్ అని చిన్నారులు కనిపించారు. అయితే ఆ చిన్నారి ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఆ చిన్నారిని అభినందనలతో ముంచెత్తారు సీఎం చంద్రబాబు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* అటు లోకేష్ పర్యటన..
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఒకేరోజు పర్యటనలు చేశారు. విశాఖ చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభోత్సవాలు చేసిన నారా లోకేష్ అక్కడి విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో వేదిక పంచుకొని.. ముఖాముఖి చేశారు. క్రీడా పోటీల్లో కూడా ఉన్నప్పటికీ. చంద్రబాబు కే కోటపాడు మండలంలో కే కోడూరులో ప్రదర్శించారు. అయితేరోజు తండ్రి కొడుకులిద్దరూ విశాఖలో ఒకేరోజు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యమిస్తున్న వేళ.. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కీలక ప్రసంగాలు, ప్రభుత్వ తీరును కొనియాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకు కూడా ఆకట్టుకుంటున్నాయి.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
ఇబ్బంది పడకండి: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాకు - RMK NEWS

[ad_1] ఇబ్బంది పడకండి: మలయాళం లో ప్రముఖ నటుడు ఫహద్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు…

2 hours ago
ప్రోటీన్ పౌడర్లో విషం.. సౌజన్య భర్తను సాధిక్ ఏం చేశాడు.. - Jananethram News

[ad_1] AE Nookaraju Case : ఏపీలో పిఠాపురం ప్రాంతంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఇటీవల సామూహికంగా…

2 hours ago
Teacher Student Incident : హోంవర్క్ చేయలేదని దండించిన ఉపాధ్యాయురాలు.. ఇంతలోనే గుండె పగిలిన విద్యార్థి.. వీడియో వైరల్* - RMK NEWS

[ad_1] Teacher Student Incident : విశాఖ జిల్లాలో కలకలం రేపింది. ఒకటో తరగతి చదువుతున్న ప్రణయ్ తేజ…

2 hours ago
BRICS సమ్మిట్: ఈ పుతిన్, జిన్ పింగ్ కార్లు కదిలే సైన్యంతో సమానం.. - RMK NEWS

BRICS సమ్మిట్: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ మద్దతు.…

2 hours ago
ఆంధ్ర ప్రదేశ్: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా - RMK NEWS

ఆంధ్రప్రదేశ్: టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరంలో ఐటి విస్తరణకు…

2 hours ago