విజయ్: విజయ్ విజయవాడ కు వచ్చారు. విజయవాడ ఉత్సవంలో ఉంది. దుర్గమ్మను దర్శించుకున్నారు. తెలుగులో మాట్లాడారు.. ప్రత్యేక విమానంలో మళ్లీ చెన్నై వెళ్లిపోయారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో చాలాసేపు మాట్లాడారు. నదుల అనుసంధానం గురించి విజయవాడ ఉత్సవం వేదిక మీద విజయ్ …
ఆంధ్రప్రదేశ్