ఆంధ్రప్రదేశ్ విషాదం : ఏపీ రాష్ట్రంలో వరుసగా సామూహిక ఆత్మహత్యల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక ఘటన మర్చిపోకముందే మరొక ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గోదావరి నదిలో దూకి చనిపోయారు. …
Tag: