మోటరోలా: క్రమంగా మోటరోలా కంపెనీ భారత మార్కెట్ మీద తీవ్రంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకొని మోటరోలా ఈ మోడల్స్ రూపొందించింది. దీనికి సంబంధించిన వివరాలు …
అంతర్ జాతీయ