Home సినిమాజబర్దస్త్ కమెడియన్ కట్టే ఈఎంఐల విలువ ఎంతో తెలుసా? – RMK NEWS

జబర్దస్త్ కమెడియన్ కట్టే ఈఎంఐల విలువ ఎంతో తెలుసా? – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Jabardasth Comedian Komuram : సరద కోసం మనం చూసే యూట్యూబ్ ద్వారా ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయి. కొంతమంది అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా యూట్యూబ్ ద్వారా స్టార్లు అయిన సినిమాల్లో అవకాశాలు పొంది ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాంటి వారిలో కొమరక్క పేరుతో ప్రఖ్యాతి పొందిన కొమురం కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ఈ కమెడియన్ ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సినిమాలో […]

Jabardasth Comedian Komuram : సరద కోసం మనం చూసే యూట్యూబ్ ద్వారా ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయి. కొంతమంది అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా యూట్యూబ్ ద్వారా స్టార్లు అయిన సినిమాల్లో అవకాశాలు పొంది ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాంటి వారిలో కొమరక్క పేరుతో ప్రఖ్యాతి పొందిన కొమురం కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ఈ కమెడియన్ ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సినిమాలో నాగులు పాత్రలో అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెలకు కట్టే ఈఎంఐ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎంత ఈఎంఐ చెల్లిస్తున్నాడో తెలుసా?

జీవితం ఆరంభంలో ఎన్నో కష్టాలు పడిన కొమురం అలియాస్ కొమరక్క.. ఒకానొక సందర్భంలో హోటల్ కార్మికుడిగా ఉండేవారు. కానీ ఆ తర్వాత తల టాలెంట్ కు పదును మిమిక్రీ ఆర్టిస్టుగా మీడియా లోకి ప్రవేశించాడు. మొదట ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 9 లో దండోరా అనే కార్యక్రమంలో కొమరక్క పాత్రలో అందరినీ అలరించారు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ లో ప్రవేశించి తన కామెడీతో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రత్యేకంగా కొమరక్క పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి లక్షల రూపాయలు సంపాదించాడు.

అయితే ఈయన ఇటీవల నెలకు కట్టే ఈఎంఐ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. కొమురం నెలకు 1,80,000 ఈఎంఐ చెల్లిస్తున్నట్లు తెలిపాడు. కొన్ని కారణాల వల్ల లోన్ వచ్చిందని.. ఈ లోన్ ద్వారా నెలకు ఇంత ఈఎంఐ చెల్లిస్తున్నట్లు తెలిపాడు. తనకు ఉన్న కొమరక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకప్పుడు నెలకు రూ. 7 నుంచి 8 లక్షల వరకు ఆదాయం వచ్చేదని.. ప్రస్తుతం రూ. నెలకు లక్ష వరకు ఆదాయం వస్తున్నట్లు తెలిపాడు.

అయితే ఇటీవల ఆయన ఇరుముడి సినిమాలోకి ప్రవేశించిన తర్వాత సినీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు లభించింది. దీంతో ఆయనకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో తన కామెడీతో అందరిని ఆకట్టుకుంటానని చెబుతున్నాడు. కష్టపడే వారికి కచ్చితంగా సక్సెస్ ఉంటుందని.. అయితే కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలని ఈ సందర్భంగా కొమరక్క అలియాస్ కుమార్ ఇతరులకు సూచిస్తున్నాడు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
AP Politics: ఏపీలో సంచలన సర్వే.. వైసీపీ కి ఓటు బ్యాంకు - RMK NEWS

ఏపీ రాజకీయాలు: ఏపీలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. సీట్ల…

23 hours ago
AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు "ఇంటి" ఫ్యాంటసీ - RMK NEWS

[ad_1] AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు…

1 day ago
The Paradise: ది ప్యారడైజ్ లో ఆ దేవత ఎవరు.. ఇంత పెద్ద కథ - RMK NEWS

[ad_1] The Paradise: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా…

1 day ago
Bihar Buffalo Dispute : గేదె కోసం మనుషుల ముందు డిఎన్ఏ టెస్ట్.. - Jananethram News

[ad_1] Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం.…

1 day ago
అల్లూరి సీతారామరాజు జిల్లా : 'రాను ముంబయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! - RMK NEWS

[ad_1] అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ…

1 day ago