Home క్రీడలుమహేష్ తో మూవీ.. మరో పెద్ద ప్లాన్ వేసిన రాజమౌళి… – RMK NEWS

మహేష్ తో మూవీ.. మరో పెద్ద ప్లాన్ వేసిన రాజమౌళి… – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


టాంజానియా షూట్ షెడ్యూల్: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. మీడియం రేంజ్ హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకున్న ఇమేజ్ చాలా తక్కువనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు చూడడానికి జనాలు థియేటర్లకు వస్తూ ఉంటారు. వాళ్ళ సినిమాల కోసం వేల రూపాయలను ఖర్చు పెట్టుకొనైనా సరే సినిమాని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం చాలామంది హీరోలు మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్నప్పటికి మహేష్ బాబు […]

టాంజానియా షూట్ షెడ్యూల్: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. మీడియం రేంజ్ హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకున్న ఇమేజ్ చాలా తక్కువనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు చూడడానికి జనాలు థియేటర్లకు వస్తూ ఉంటారు. వాళ్ళ సినిమాల కోసం వేల రూపాయలను ఖర్చు పెట్టుకొనైనా సరే సినిమాని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం చాలామంది హీరోలు మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్నప్పటికి మహేష్ బాబు మాత్రం రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని పెట్టాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా వరల్డ్ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన మార్కెట్ ను కూడా భారీగా పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి: మహేష్, రాజమౌళి సినిమా గురించి సెన్సేషనల్ అప్డేట్!

రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమాతో మరోసారి ప్రపంచ ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా వరకు గొప్ప ఎలిమెంట్స్ అయితే ఉండబోతున్నాయట. రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా మూడో షెడ్యూల్ కి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా ఉంది.

ఈస్ట్ ఆఫ్రికా దేశం అయిన టాంజానియా లో మూడో షెడ్యూల్ ని చేయబోతున్నట్లుగా కనిపిస్తోంది. మరి మొత్తానికైతే రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా మీద తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు.

ఇక మూడో యాక్షన్ షెడ్యూల్‌లో మహేష్ బాబు మీద ఒక భారీ ఎపిసోడ్ ని చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు – ప్రియాంక చోప్రా మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరిస్తున్నారట. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది.

ఇది కూడా చదవండి: మహేష్ బాబు – మోహన్ లాల్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

మహేష్ పూర్తి స్థాయిలో తన నటన ప్రతిభను బయటకు తీసి ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మరి రాజమౌళి సైతం మహేష్ బాబుకి భారీ సక్సెస్ ని అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ఇక ఈ సినిమా 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా కనిపిస్తోంది…



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
హనీమూన్ కోచ్ : రైలులో 'హనీమూన్ కోచ్'.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ - RMK NEWS

హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ…

16 hours ago
ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు - RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో…

16 hours ago
India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన ని...

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను…

16 hours ago
pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు - RMK NEWS

pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్టైలే వేరు. ఆయన వేదిక…

16 hours ago
Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసారాలు మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా…

16 hours ago