Home తాజా వార్తలురాజ్ కుమార్ : ప్రశాంతంగా చ*చ్చాడు.. కాల్చి చం*పా*ల్సింది సర్. – RMK NEWS

రాజ్ కుమార్ : ప్రశాంతంగా చ*చ్చాడు.. కాల్చి చం*పా*ల్సింది సర్. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Raj Kumar : సైకో కి*ల్ల*ర్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అతడు సోమవారం ఉదయమే చనిపోయినట్టు. నిర్మానుష్యమైన ప్రాంతంలో అతడి మృతదేహం కనిపించింది. ఈ నేపథ్యంలో డయల్ 100 కు ఫోన్ రావడంతో.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను పోల్చుకొని అతడు రాజ్ కుమార్ అని తేల్చారు. రాజ్ కుమార్ పక్కనే గడ్డి మందు ఉంది. అతడి మృతదేహం పక్కన […]

Raj Kumar : సైకో కి*ల్ల*ర్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అతడు సోమవారం ఉదయమే చనిపోయినట్టు. నిర్మానుష్యమైన ప్రాంతంలో అతడి మృతదేహం కనిపించింది. ఈ నేపథ్యంలో డయల్ 100 కు ఫోన్ రావడంతో.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను పోల్చుకొని అతడు రాజ్ కుమార్ అని తేల్చారు.

రాజ్ కుమార్ పక్కనే గడ్డి మందు ఉంది. అతడి మృతదేహం పక్కన ఫోన్ కూడా లభించింది. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ను పరిశీలించారు. అందులో కీలకమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆరుగురిని హ*త్య చేయడానికి అంటే ముందు రాజ్ కుమార్ ఒక వీడియో తీసినట్లు తెలుస్తోంది..” నా డబ్బులు మొత్తం గుంజుకున్నారు.అప్పుల పాలయ్యాను. ఇప్పుడేమో కేసు పెడుతున్నారు.నాకు ఆస్తి లేకుండా చేశారు. భూమి అమ్ముకున్నాను.

రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాజ్ కుమార్ మృతదేహాన్ని చూసి బోరున ఏడ్చారు. ఈ రాజునీటి కుమార్ వల్ల వారు పడుతున్న ఇబ్బందిని బయటికి చెప్పుకున్నారు..”సార్ వీడి వల్ల మా పరువు మొత్తం పోయింది.ఆరుగురిని చంపేశాడు.వారి కుటుంబాలు మొత్తం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.ఆ అమ్మాయిలో ఒక మానసిక వికలాంగురాలు చాలా దారుణంగా ఉంది. వాడిని చంపాల్సింది సార్. అప్పుడే చనిపోయిన వారి ఆత్మలు శాంతించేవని” రాజ్ కుమార్ సోదరులు చెప్పారు. రాజ్ కుమార్ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేశారు. ఇంకా ఈ కేసులో అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

22 hours ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago