Home సినిమాకల్కి 2: దీపిక విషయంలో నాగ్ అశ్విన్ సంచలనం.. ఇంతకీ ప్రభాస్ – RMK NEWS

కల్కి 2: దీపిక విషయంలో నాగ్ అశ్విన్ సంచలనం.. ఇంతకీ ప్రభాస్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


కల్కి 2: నాగ్ అశ్విన్.. ఇంతవరకు ప్లాఫ్ అంటే తెలియని దర్శకుడు. మహానటి నుంచి మొదలుపెడితే కల్కి వరకు ఇతడు రూపొందించిన సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ తోనే రెండవ భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండవ భాగం మొత్తం ఆమె చుట్టూ అప్పట్లోనే ఉంది […]

కల్కి 2: నాగ్ అశ్విన్.. ఇంతవరకు ప్లాఫ్ అంటే తెలియని దర్శకుడు. మహానటి నుంచి మొదలుపెడితే కల్కి వరకు ఇతడు రూపొందించిన సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ తోనే రెండవ భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

రెండవ భాగం మొత్తం ఆమె చుట్టూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వైజయంతి మూవీస్ కూడా అదే విధంగా సంకేతాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుమతి పాత్రలో దీపిక పదుకొనే నటించింది. అయితే ఇప్పుడు కల్కి 2లో కొత్తగా ఎలాంటి మార్పులు లేవని.. నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులపాటు దీపిక పోషించిన సుమతి పాత్ర స్థానంలో మరొక కథానాయికను తీసుకున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో.. దానికి నాగ్ అశ్విన్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.

సుమతి పాత్ర లేకుండా సాధ్యమేనా

మొదటి భాగంలో సుమతి పాత్ర సాధనమైనది కాదు. భవిష్యత్తులో పుట్టబోయే కల్కి కి తల్లి ఆమె కావడంతో.. కథలో అత్యంత కీలకమైన పాత్రధారిగా. అశ్వద్ధామ అమెరికా పాడేందుకు ప్రయత్నించడం.. యాస్కిన్ సుమతి గర్భంలోని శిశువును తన పనికి వచ్చే శక్తి లాగా చూడడం.. ఇలా కథలోని ప్రతి సంఘర్షణ సుమతిని కథలో కీలకమైన కేంద్ర బిందువుగా మార్చింది.

ఎలా భర్తీ చేస్తారు

మొదటి భాగంలో క్లైమాక్స్‌లో సుమతి వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఆమె గర్భంలో ఉన్న శిశువు సాధారణమైన వ్యక్తి కాదని ప్రేక్షకులకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకే సెకండ్ పార్ట్ లో కల్తీ పుట్టడం.. అతడి ఫ్యూచర్.. యాస్కిన్ తో చేసే పోరాటం వంటి అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే వీటితో సుమతికి బలమైన సంబంధం ఉంటుందని ప్రేక్షకులు ముందుగానే అంచనా వేశారు. ఎందుకంటే సన్నివేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. దీపిక కల్కి 2 లో లేకపోతే.. ప్రేక్షకులు ఎలా చూస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. పైగా సుమతి పాత్రను ఎలా భర్తీ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.

దీపిక లేకపోతే

ఈ దీపిక గనక లేకపోతే దర్శకుడు సుమతి పాత్రను పూర్తిగా తొలగిస్తారా.. లేదా కథలో ఆమె ఉనికిని వేరొక విధంగా చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మొదటి భాగంలో కథకు సుమతి బలమైన పునాది వేసింది. రెండవ భాగంలో సుమతి గనక లేకపోతే కథలో.. కథనంలో పెద్ద మార్పు వస్తుంది. ఇక మొదటి భాగంలో ప్రభాస్ హీరోగా కనిపించలేదు. అతను పోషించిన భైరవ పాత్ర పెద్దదే అయినప్పటికీ.. కల్కి పురాణం.. అశ్వత్థమ.. సుమతి.. యాస్కిన్ చుట్టూ కథ తిరగడంతో పెద్ద ప్రపంచం గా మారింది.

రెండో భాగంలో భైరవ నుంచి కల్కి వరకు కథ మారితే.. అప్పుడు సుమతి పాత్ర మరో తీరుగా ఉండేందుకు అభిమానులు అంచనా వేస్తున్నారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

26 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

26 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

28 minutes ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

28 minutes ago
YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

YS Jagan Mohan Reddy: ఇటీవల కాలంలో జగన్ మీడియా ముందుకు తరచుగా వస్తున్నారు. గంటల తరబడి మాట్లాడుతున్నారు.…

33 minutes ago