Home Uncategorizedప్రోటీన్ పౌడర్లో విషం.. సౌజన్య భర్తను సాధిక్ ఏం చేశాడు.. – Jananethram News

ప్రోటీన్ పౌడర్లో విషం.. సౌజన్య భర్తను సాధిక్ ఏం చేశాడు.. – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


AE Nookaraju Case : ఏపీలో పిఠాపురం ప్రాంతంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఇటీవల సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. నూకరాజు, ఆయన భార్య మీన, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్శ్ రెడ్డి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరిలో రియాన్స్ రెడ్డి బతికి బట్టకట్టాడు. ఇటీవల మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు వెల్లడించాడు. నూకరాజు ఆత్మహత్య కంటే ముందు లెటర్ రాశారు. అందులో సాధిక్ అనే వ్యక్తి తమను ఏ విధంగా […]

AE Nookaraju Case : ఏపీలో పిఠాపురం ప్రాంతంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఇటీవల సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. నూకరాజు, ఆయన భార్య మీన, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్శ్ రెడ్డి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరిలో రియాన్స్ రెడ్డి బతికి బట్టకట్టాడు. ఇటీవల మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు వెల్లడించాడు.

నూకరాజు ఆత్మహత్య కంటే ముందు లెటర్ రాశారు. అందులో సాధిక్ అనే వ్యక్తి తమను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు.. తన కూతుర్ని ఏ విధంగా చిత్రవధకు గురి చేసాడు అనే విషయాలను పూస గుచ్చినట్టు వివరించాడు. సాదిక్ సౌజన్య కుమారుడు రియాన్స్ రెడ్డికి రైఫిల్ షూటింగ్ నేర్పేవాడు. రియా రెడ్డి ద్వారా సౌజన్య వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమె దగ్గర అయ్యాడు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు దృశ్యాలను రికార్డ్ చేశాడు. వాటి ద్వారా ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ లో సౌజన్య భర్తకు అనారోగ్యం సో కింది. అంతకుముందే సౌజన్య వ్యవహారం భర్తకు తెలియడంతో అతడు మందలించాడు. దీంతో సాదిక్ అతడిని తీవ్రంగా కొట్టాడు. సౌజన్య భర్త అనారోగ్యానికి గురైనప్పుడు పరామర్శించడానికి సాదిక్ ఆసుపత్రికి వెళ్ళాడు. అంతేకాదు హైదరాబాద్ నుంచి తెప్పించిన ఒక ప్రమాదకరమైన రసాయనాన్ని సౌజన్య భర్తకు పండ్ల రసంలో కలిపి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. అది తాగిన సౌజన్య భర్త చనిపోయాడు.

అతని మరణాన్ని సహజమైనదని అనుకున్నారు. కానీ దాని వెనుక సాదిక్ కుట్ర ఉందని తేలింది. నూకరాజు కుటుంబం రాసిన లేఖలను ఫోరెన్సిక్ విశ్లేషణకు అధికారులు పంపించారు. మరోవైపు సాధిక్ ను పోలీసులు వేరే రాష్ట్రంలో తలదాచుకుంటే పట్టుకున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అంతేకాదు రియాన్స్ రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసును మరింత లోతుగా పోలీసులు తవ్వుతున్నారు. సాధిక్ సౌజన్య మీద మతం మారాలని ఒత్తిడి తీసుకొచ్చాడని.. తన మతానికి సంబంధించిన పుస్తకాలు చదవాలని ఇబ్బంది పెట్టాడని.. సౌజన్య కుమారుడిని ఉగ్రవాదులకు అమ్మేస్తానని బెదిరించే వాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే విచారణ తర్వాత పూర్తి నిజాలు పోలీసుల విచారణలోకి వచ్చే అవకాశం ఉంది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
ఇబ్బంది పడకండి: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాకు - RMK NEWS

[ad_1] ఇబ్బంది పడకండి: మలయాళం లో ప్రముఖ నటుడు ఫహద్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు…

2 hours ago
ప్రోటీన్ పౌడర్లో విషం.. సౌజన్య భర్తను సాధిక్ ఏం చేశాడు.. - Jananethram News

[ad_1] AE Nookaraju Case : ఏపీలో పిఠాపురం ప్రాంతంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఇటీవల సామూహికంగా…

2 hours ago
Teacher Student Incident : హోంవర్క్ చేయలేదని దండించిన ఉపాధ్యాయురాలు.. ఇంతలోనే గుండె పగిలిన విద్యార్థి.. వీడియో వైరల్* - RMK NEWS

[ad_1] Teacher Student Incident : విశాఖ జిల్లాలో కలకలం రేపింది. ఒకటో తరగతి చదువుతున్న ప్రణయ్ తేజ…

2 hours ago
BRICS సమ్మిట్: ఈ పుతిన్, జిన్ పింగ్ కార్లు కదిలే సైన్యంతో సమానం.. - RMK NEWS

BRICS సమ్మిట్: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ మద్దతు.…

2 hours ago
ఆంధ్ర ప్రదేశ్: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా - RMK NEWS

ఆంధ్రప్రదేశ్: టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరంలో ఐటి విస్తరణకు…

2 hours ago