Home క్రీడలుMotorola కొత్త 5జీ ఫోన్.. ఫొటోస్టూడియో కెమెరాలు పనికి – RMK NEWS

Motorola కొత్త 5జీ ఫోన్.. ఫొటోస్టూడియో కెమెరాలు పనికి – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Motorola కొత్త 5G ఫోన్: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola ఉత్పత్తిని ఆకట్టుకునేందుకు కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే కాలం మారుతున్న కొద్ది యూత్ తో పాటు రోజువారి అవసరాలు, అలవాట్లు మారుతున్నాయి. వీరు అప్డేట్ చేసిన, ఆకర్షణీయమైన మొబైల్ స్పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వీరిని ఆకట్టుకునే విధంగా మోటరోలా కంపెనీ లేటెస్ట్ గా మెరుగ్గా పనిచేసే ర్యామ్, బలమైన బ్యాటరీ వ్యవస్థ, కెమెరా పనితీరు విశేషంగా ఆకట్టుకునేలా […]

Motorola కొత్త 5G ఫోన్: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola ఉత్పత్తిని ఆకట్టుకునేందుకు కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే కాలం మారుతున్న కొద్ది యూత్ తో పాటు రోజువారి అవసరాలు, అలవాట్లు మారుతున్నాయి. వీరు అప్డేట్ చేసిన, ఆకర్షణీయమైన మొబైల్ స్పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వీరిని ఆకట్టుకునే విధంగా మోటరోలా కంపెనీ లేటెస్ట్‌గా మెరుగ్గా పనిచేసే ర్యామ్, బలమైన బ్యాటరీ వ్యవస్థ, కెమెరా పనితీరును విశేషంగా ఆకట్టుకునే విధంగా ఈ మొబైల్‌లో ఉంచింది.. ప్రస్తుతం మార్కెట్లోకి రాబోతున్న ఈ మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళితే. దీని ధర రూ.20 నుంచి 30 వేల లోపు ఉంటుందని త్వరలోనే కంపెనీ దీన్ని లాంచ్ చేసి ధరను పలుకుతుందని సమాచారం.

Motorola కొత్తగా ప్రారంభించిన 5g స్మార్ట్ ఫోన్ గురించి ఆన్‌లైన్‌లో ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఈ మొబైల్‌లో ఉండబోయే రామ్ పై మాట్లాడుతున్నారు. ఈ కొత్త మొబైల్ లో 8 GB రామ్ ఉండబోతుంది. ఇప్పటివరకు వచ్చిన మోటరోలా మొబైల్స్ లో కంటే ఇందులో అమర్చే రామ్ పనితీరు వేగంగా ఉండే అవకాశం ఉంది. మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి ఇది ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది. అలాగే డిఫరెంట్ యాప్స్ డౌన్‌లోడ్ చేసే మొబైల్స్ లో కాకుండా ఈ రామ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. గేమింగ్ కోరుకునే వారికి సైతం ఆకర్షణీయంగా ఉండనుంది. ఈ రామ్ కు అనుగుణంగా ఆప్టిమై ప్రాసెస్ ఆర్మీ చేర్చారు. దీనితో యానిమేషన్లు కూడా ఆవిష్కరించే విధంగా ఇది పనిచేస్తుంది.

ఈ కొత్త మొబైల్ కెమెరా స్పెషల్ అని చెప్పాలి. ఇందులో ఉండే కెమెరా DSLR లాగా పని చేస్తుంది. ఫోటోలు కావాల్సిన విధంగా ఏఐ తరహాలో అందించారు. ఖచ్చితమైన సెన్సార్ అమర్చే అవకాశం ఉంది. దీంతో నాణ్యమైన ఫోటోలతో పాటు వీడియోలు కూడా అందజేయనుంది. సోషల్ మీడియా కంటెంట్ యూస్ చేసే వారికి ఇది బాగా సపోర్ట్ గా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా సైతం అంతే ఆసక్తిగా ఉండి వీడియో కాల్స్, ఇతర వీడియోలు తీసుకునేందుకు అనుగుణంగా ఉంటుంది.

మోటోరోలా కొత్త మొబైల్ డిస్ప్లే ఆకర్షణీయం. పెద్ద స్క్రీన్‌లను చూడటంవల్ల ఆకర్షణీయమైన రంగులు వీక్షించవచ్చు. అలాగే నాణ్యమైన వీడియోలు, ఫోటోల ను చూడవచ్చు. గేమ్స్ ఆడుకునే వారికి బిగ్ స్క్రీన్ ఉండటంతో గొప్ప అనుభూతి కలుగుతుంది. ఈ డిస్ప్లే రిఫ్రిష్ రేట్, ఫ్లూయిడ్స్ స్క్రోలింగ్ ఉండటంతో రోజువారి వినియోగం చేస్తే వారికి ప్రీమియం ఫోన్ లాగా అనిపిస్తుంది. ఈ మొబైల్ డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే వేగవంతమైన 5జి కనెక్టివిటీ సపోర్ట్ ఉండటంతో నేటి తరం వారికి ఈ కొత్త మొబైల్ బాగా నచ్చుతుందని అంటున్నారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

22 hours ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago