Home సినిమాపవన్: ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్న పవన్ కళ్యాణ్ – RMK NEWS

పవన్: ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్న పవన్ కళ్యాణ్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రకటన: గతంలో ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ (పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్) అనే బ్యానర్ ని స్థాపించి పవన్ కళ్యాణ్(డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్) కొన్ని సినిమాలను నిర్మించి భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తన సొంత బ్యానర్ పైనే నిర్మించాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా అందులో భాగస్వామి. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. 30 కోట్ల రూపాయలకు […]

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రకటన: గతంలో ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ (పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్) అనే బ్యానర్ ని స్థాపించి పవన్ కళ్యాణ్(డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్) కొన్ని సినిమాలను నిర్మించి భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తన సొంత బ్యానర్ పైనే నిర్మించాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా అందులో భాగస్వామి. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. 30 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలను మిగిల్చింది. ఇక ఆ తర్వాత ‘కాటమరాయుడు’ కూడా తన బ్యానర్ లోనే నిర్మించాడు. ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడింది, లాభాలను మాత్రం తెచ్చిపెట్టలేదు. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఇదే ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ మీద నితిన్ ని హీరోగా పెట్టి ‘చల్ మోహన్ రంగ’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది.

ఇది కూడా చదవండి: మొన్న నిధి అగర్వాల్..నిన్న సమంత..నేడు అల్లు స్నేహా..లేడీ సెలబ్రిటీలకు రక్షణ కొరవు!

దీంతో ఈ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మించడం మానేసాడు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీ అవ్వడం తో వృత్తి పరంగా కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా, నిర్మాణ రంగంలో కూడా భాగం అవ్వాలని, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని రీ యాక్టీవ్ చేసాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో నాలుగు సినిమాలు చేయబోతున్నాడు. అందులో రెండు సినిమాల్లో ఆయనే హీరోగా నటించనున్నాడు, మరో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పై ఆయన మరో సరికొత్త ప్రయాణం కూడా పెట్టబోతున్నట్టు సూచిస్తుంది. నేడు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, ఈ నెల 7న మార్షల్ ఆర్ట్స్‌లో సరికొత్త జర్నీ స్టార్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. టాక్ ఎలా ఉందంటే!

ఇలా చెప్పడం తో ఫ్యాన్స్ అయ్యోమయానికి సిద్ధమయ్యారు. పవన్ అన్న ఏమి చెప్పబోతున్నాడు?, ఎల్లుండి ఏం చెప్పబోతున్నాడు?, ఓజీ సీక్వెల్ ని తన బ్యానర్ లో నిర్మించబోతున్నాను అని ప్రకటన చేయబోతున్నాడా?, లేదా వేరే ప్లాన్ ఏమైనా ఉందా?, అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టీ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ని ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఇది ఎక్కడ, ఏమిటి అనేది తెలియాలంటే జనవరి 7 వరకు ఆగాల్సిందే. చూడాలి మరి ఈ సర్ప్రైజ్ ఎలా ఉండబోతుంది అనేది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా కంటే ముందు, ఆయన హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ నెలలో విడుదల చేసిన చిత్రం మార్చ్ నెలలో విడుదలైంది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

21 hours ago
Good Morning

Good Morning

24 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago