Home Uncategorizedగోల్డ్ షాప్ లో చోరీ.. దొంగ ఎవరో తెలిసింది..కానీ పోలీసులు –

గోల్డ్ షాప్ లో చోరీ.. దొంగ ఎవరో తెలిసింది..కానీ పోలీసులు –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ఎలుకలు బంగారు ఉంగరాలను దొంగిలించాయి: శీర్షిక చదివారు కదా.. ఇప్పటికే మీకు మేటర్ అర్థమై.. ఆ దొంగ బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉంది.. అందుకే పోలీసులు పట్టుకోలేకపోయారు.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే.. అది కర్ణాటక రాష్ట్రం.. తుమకూరు ప్రాంతం ఆ షాప్ లో దొంగతనం జరిగింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కోసం ముందుగా ఎందుకైనా […]

ఎలుకలు బంగారు ఉంగరాలను దొంగిలించాయి: శీర్షిక చదివారు కదా.. ఇప్పటికే మీకు మేటర్ అర్థమై.. ఆ దొంగ బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉంది.. అందుకే పోలీసులు పట్టుకోలేకపోయారు.. అని అనుకుంటున్నారు కదా.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే..

అది కర్ణాటక రాష్ట్రం.. తుమకూరు ప్రాంతం .. అక్కడ ఒక గోల్డ్ షాప్ ఉంది. ఆ షాప్ లో దొంగతనం జరిగింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా ఎందుకైనా మంచిదని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో బంగారపు ఉంగరాలను దొంగలు ఎత్తుకెళ్ళడం కనిపించింది. దీంతో ఆ షాప్ నిర్వాహకులు ఆందోళన చెందారు. ఆ తర్వాత ఈ వైద్యులు చెప్పారు. పోలీసులకు చెప్పలేకపోయారు ఆ దొంగలను అరెస్ట్ చేయలేకపోయారు.

ఇక్కడ ఆ బంగారం షాపులో బంగారు ఉంగరాలను దొంగతనం చేసింది పేరు మోసిన గజదొంగలు కాదు. వారికి ఎటువంటి నేరచరిత్ర లేదు. ఆ మాటకొస్తే దొంగతనం చేసింది మనుషులు కూడా కాదు.. జంతువులు.. జంతువులు ఎలుకలు.. ఆ జువెలరీ షాప్ పక్కన నిర్మానుష్య ప్రాంతం. అక్కడ ఎలుకలు స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి. జ్యువెలరీ షాప్ నిర్వాకులు షాప్ క్లోజ్ చేయగానే ఎలుకలు అందులోకి ప్రవేశించేవి. బంగారు ఉంగరాలను నోట కరుచుకొని వెళ్లేవి. బొరియలలో వాటిని ఉంచేవి. సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు చూసిన తర్వాత జ్యువెలరీ షాప్ నిర్వాహకులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. జరిగిన కార్యక్రమంలో పోలీసులు తెలిపారు. పోలీసులను అరెస్ట్ చేయలేరు కాబట్టి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఎలుకల బొరియలను పోలీసులు పరిశీలించారు. 10 ఉంగరాలు.. మూడు గొలుసులు కనిపించడంతో.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు పది లక్షల వరకు ఉంటుందని సమాచారం. వాస్తవానికి ఎలుకలు తినే వస్తువులను ఎత్తుకెళ్తాయి. ఒకవేళ కాపీలు లేదా పుస్తకాలు ఉంటే కొరికివేస్తాయి. అలాకాకుండా బంగారపు వస్తువులను తీసుకెళ్లడం.. వాటిని దాచుకోవడం ఆశ్చర్యంగా ఉంది.. ఇంతకీ తినే వస్తువులు అనుకుని ఆ ఎలుకలు ఆ బంగారపు ఉంగరాలను ఎత్తుకెళ్లి ఉంటాయని గోల్డ్ షాపు నిర్వాహకులు. ఈ సంఘటన జరిగిన తర్వాత గోల్డ్ షాపు నిర్వాహకులు ఎలుకలు రాకుండా చర్యలు తీసుకున్నారు. కన్నాలను కాంక్రీట్ మిశ్రమంతో ఎక్కడికక్కడ మూసేశారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
హనీమూన్ కోచ్ : రైలులో 'హనీమూన్ కోచ్'.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ - RMK NEWS

హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ…

17 hours ago
ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు - RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో…

17 hours ago
India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన ని...

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను…

17 hours ago
pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు - RMK NEWS

pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్టైలే వేరు. ఆయన వేదిక…

17 hours ago
Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసారాలు మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా…

17 hours ago