Home ఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.. – RMK NEWS

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ఎన్నికల నోటిఫికేషన్: కాసేపటి క్రితమే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18 నుండి నామినేషన్ ప్రక్రియ మొదలు. అక్టోబర్ 28 న పోలింగ్ , అక్టోబర్ 30 న ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడత లో కేవలం 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు అట. శ్రీకాకుళం , రాజమండ్రి , కాకినాడ , మంగళగిరి కార్పొరేషన్ కి సంబంధించిన ఎన్నికలు మూడవ విడత లో నిర్వహించారట. నవంబర్ 5 […]

ఎన్నికల నోటిఫికేషన్: కాసేపటి క్రితమే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18 నుండి నామినేషన్ ప్రక్రియ మొదలు. అక్టోబర్ 28 న పోలింగ్ , అక్టోబర్ 30 న ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడత లో కేవలం 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు అట. శ్రీకాకుళం , రాజమండ్రి , కాకినాడ , మంగళగిరి కార్పొరేషన్ కి సంబంధించిన ఎన్నికలు మూడవ విడత లో నిర్వహించారట. నవంబర్ 5 న మూడవ విడత కి సంబంధించిన ఫలితాలు వెలువడుతాయట. అత్యంత పారదర్శకంగా ఈ ఎన్నికలను సిద్ధంగా ఉన్న సమాచారం. ఇదంతా పక్కన పెడితే , నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పటికీ జరగలేదట. నేడు సీఎం చంద్రబాబు నాయుడు తో జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ , హరి ప్రసాద్ భేటీ అయ్యారు.

సుమారుగా మూడు గంటల పాటు ఈ భేటీ సాగింది. జనసేన పార్టీ 6 మేయర్ స్థానాలను అడగ్గా , టీడీపీ అందుకు ససేమీరా ఒప్పుకోలేదట. మొదట్లో 3 మేయర్ స్థానాలు మాత్రమే ఇస్తామని చెప్పారు , ఇప్పుడు 4 మేయర్ స్థానాలు ఇస్తామని చెప్పారట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో చర్చించబోతున్నారు నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ 5 స్థానాలకు తగ్గే అవకాశం లేకపోవడంతో, చివరికి 5 మేయర్ స్థానాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా 25 మున్సిపాలిటీ స్థానాలను జనసేన ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందని , కానీ పవన్ కళ్యాణ్ 33 స్థానాలను డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. నేడు , లేదా రేపు ఉదయం లోపు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 18వ తేదీ నుండి నామినేషన్స్ మొదలు అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ రేపు సీట్ల పంచాయితీ తేలాల్సిందే అని చంద్రబాబు అన్నారట.

తాము అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ జనసేన పట్టుబట్టి కూర్చుంది. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఫ్రెండ్లీ పోటీ కి ఒప్పుకోవడం లేదట. ఎట్టిపరిస్థితిలోనూ కలిసే పోటీ చెయ్యాలని , ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని అంటున్నాడట. మరి సీట్ల పంచాయితీ లెక్క ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో మొండిపట్టు పడుతాడని కూటమి నేతలు ఎవ్వరూ ఊహించలేదని అంటున్నారు విశ్లేషకులు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

1 day ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

1 day ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

1 day ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

1 day ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

1 day ago