సైమా అవార్డ్స్ 2026: Siima అవార్డులు: సైమా అవార్డ్స్ 2026(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2026) వేడుక అంబరాన్ని తాకింది. భారతీయ చిత్ర పరిశ్రమలో సైమా అవార్డులను ప్రత్యేకంగా భావిస్తారు. ఈ అవార్డులను ఉత్తమ నటినటులకు.. సాంకేతిక నిపుణులకు.. తెర వెనుక వ్యక్తులకు అందజేస్తుంటారు.
తాజాగా సైమా అవార్డుల వేడుక బెంగళూరులో కోరమంగళ స్టేడియంలో అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటినటులు. ఫరియా అబ్దుల్లా.. నబా నటేష్ తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ఆద్యంతం అద్భుతంగా జరిగింది. పాటలు.. మాటలు.. నృత్యాలతో వేదిక మొత్తం హోరెత్తిపోయింది. దీనికి తోడు స్పాన్సర్ కంపెనీల ప్రతినిధులు కూడా హాజరు కావడంతో.. సైమా అవార్డుల వేడుక అద్భుతంగా సాగింది.
నటినటులకు ప్రత్యేకమైన విడిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారి కోసం విలాసవంతమైన వాహనాలను సమకూర్చారు. గతంలో ఈ వేడుకలను దుబాయ్ లాంటి ప్రాంతాల్లో నిర్వహించేవారు. ఇప్పుడు బెంగళూరులో నిర్వహించి..సైమా నిర్వాహకులు తమ సత్తా చూపించారు. దక్షిణాదిలోని ప్రముఖ నగరాలలో సైమా అవార్డుల వేడుకను ఉన్నారు.
సత్తా చూపించిన తెలుగోడు
సైమా అవార్డుల వేడుక లో తెలుగు నటుడు తేజ సజ్జ సత్తా చూపించాడు. 2022లో జాంబిరెడ్డి సినిమా ద్వారా అత్యంత ప్రామిసింగ్ హీరోగా పురస్కారం అందుకున్నారు. 2025లో హనుమాన్ సినిమాకు బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్), 2026లో మిరాయ్ సినిమాకు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. తద్వారా హ్యాట్రిక్ పురస్కారాలు అందుకునే చరిత్ర సృష్టించాడు.
ఉత్తమ నటీమణి కేటగిరీలో ఐశ్వర్య రాజేష్ (సంక్రాంతికి వస్తున్నాం) పురస్కారం అందుకుంది. ఉత్తమ హాస్య నటుడు అవార్డును బుల్లి రాజు అలియాస్ భీమాల రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం) పురస్కారం అందుకున్నారు. కాంతారావు చాప్టర్ 1 లో సూపర్ నటనతో ఆకట్టుకున్న కన్నడ నటుడు రిషబ్ శెట్టి (రిషబ్ శెట్టి) పురస్కారం అందుకున్నాడు. మిగిలిన కేటగిరీలలో పురస్కారాలు అందుకున్న వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అవార్డులు అందుకున్నది వీరే
- ఉత్తమ నటుడు తేజ సజ్జా(మిరాయ్)
- ఉత్తమ నటి ఐశ్వర్య రాజేష్ (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ హాస్య నటుడు బుల్లి రాజు (సంక్రాంతి వస్తున్నాం)
- బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
- బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ సమీరా భరద్వాజ్ (కోర్టు)
- బెస్ట్ యాక్ట్రెస్ (ఇంట్రడ్యూసింగ్) సాక్షి మడోల్కర్ (మోగ్లీ)
అత్యుత్తమ ప్రదర్శనలు ప్రతి ఎమోషన్‌ను అప్రయత్నంగా మరియు ప్రతి క్షణాన్ని నిజమైన అనుభూతిని కలిగిస్తాయి.#ఐశ్వర్యరాజేష్ సంక్రాంతికి వాస్తునామ్కి వెచ్చదనం, ప్రామాణికత మరియు లోతును తీసుకువచ్చారు.
ఆమె బలవంతపు పాత్ర కోసం, ఆమె ఉత్తమ నటి (క్రిటిక్స్) గెలుచుకుంది.మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి:… pic.twitter.com/eKNeo468Ut
— SIIMA (@siima) సెప్టెంబర్ 12, 2026
ప్రతి కొత్త స్వరం సినిమా చూసే కొత్త మార్గాన్ని తెస్తుంది.#SakshiMhadolkar మౌగ్లీతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది, ఆమె దృష్టికి తెరపై జీవం పోసింది.
కెమెరా వెనుక నమ్మకంగా ప్రారంభించినందుకు, ఆమె తెలుగులో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా గెలుపొందింది.మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి: https://t.co/hR282W575O… pic.twitter.com/7UaGYrqnxT
— SIIMA (@siima) సెప్టెంబర్ 12, 2026
కొన్ని పాత్రలు పెర్ఫార్మెన్స్ డిమాండ్ చేస్తాయి. మరికొందరు పరివర్తనను కోరుతున్నారు.#RishabShetty కాంతారా యొక్క తీవ్రత, బలం మరియు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది: కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అధ్యాయం 1.
చలనచిత్ర ప్రపంచం నుండి విడదీయరాని నటనకు, అతను ప్రముఖ నటుడిని గెలుచుకున్నాడు… pic.twitter.com/Qht1T9fcDM— SIIMA (@siima) సెప్టెంబర్ 12, 2026
ఆశాజనకమైన కొత్త ప్రతిభకు గొప్ప ప్రారంభం! #దుష్యంత్ సర్వెగర శ్రీనివాస్ SIIMA 2026లో గాథా వైభవలో తన ఆకర్షణీయమైన నటనకు ఉత్తమ తొలి నటుడి (కన్నడ) అవార్డును పొందారు.
ఒక ఉత్తేజకరమైన సినిమా ప్రయాణం అని వాగ్దానం చేయడంలో చిరస్మరణీయమైన మొదటి అడుగు.
మీ బుక్ చేయండి… pic.twitter.com/JrU7Dwbutr
— SIIMA (@siima) సెప్టెంబర్ 12, 2026
కొన్నిసార్లు సహాయక పాత్ర సన్నివేశానికి ఆత్మగా మారుతుంది.#JPThuminad సు ఫ్రమ్ సోకి వెచ్చదనం, హాస్యం మరియు స్పష్టమైన ఉనికిని తెస్తుంది.
చిత్రానికి ఆకర్షణ యొక్క మరొక పొరను జోడించిన నటనకు, అతను కన్నడలో సహాయక పాత్రలో ఉత్తమ నటుడిని గెలుచుకున్నాడు.మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి:… pic.twitter.com/W9XYpK7Ndl
— SIIMA (@siima) సెప్టెంబర్ 12, 2026