Home ఆంధ్రప్రదేశ్Vijay Andhra Pradesh Visit:ఏపీకి విజయ్.. జగన్ తో పోలిక.. తేడా – RMK NEWS

Vijay Andhra Pradesh Visit:ఏపీకి విజయ్.. జగన్ తో పోలిక.. తేడా – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Vijay Andhra Pradesh Visit: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీకి వచ్చారు. ఇది పెద్ద విశేషం కాకపోవచ్చు. కాకపోతే ఆయన వచ్చిన సందర్భం వేరు. జరుగుతున్న చర్చ కూడా వేరు. ఒకరకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఒక ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రానికి వెళ్ళినప్పుడు.. ఈ స్థాయిలో చర్చ జరగలేదు. దానికి కారణం చంద్రబాబు వేసిన స్కెచ్. విజయవాడ ఉత్సవం పేరుతో చంద్రబాబు పిలవడం.. విజయ్ రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు.. విజయ్ చాలా సేపు మాట్లాడుకోవడం కూడా […]

విజయ ఆంధ్రప్రదేశ్ పర్యటన: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీకి వచ్చారు. ఇది పెద్ద విశేషం కాకపోవచ్చు. కాకపోతే ఆయన వచ్చిన సందర్భం వేరు. జరుగుతున్న చర్చ కూడా వేరు. ఒకరకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఒక ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రానికి వెళ్ళినప్పుడు.. ఈ స్థాయిలో చర్చ జరగలేదు. దానికి కారణం చంద్రబాబు వేసిన స్కెచ్. విజయవాడ ఉత్సవం పేరుతో చంద్రబాబు పిలవడం.. విజయ్ రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు.. విజయ్ చాలా సేపు మాట్లాడుకోవడం కూడా జాతీయ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి గోదావరి కావేరి నదుల అనుసంధానం ఎప్పటినుంచో ఉన్నది. నిజానికి ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది చంద్రబాబు. ఎందుకంటే గోదావరి కావేరి నదులను అనుసంధానం చేస్తే కృష్ణా డెల్టా బాగుపడుతుంది. తమిళనాడుకు కూడా కరువు తీరుతుంది. చెన్నై నగరానికి ఇంకా ఎక్కువ అందించడానికి అవకాశం ఉంటుంది. రాయలసీమలో ప్రాంతాలకు కూడా గోదావరి నదిని కృష్ణా డెల్టా మీదుగా సరఫరా చేయవచ్చు. నిజానికి ఇది ఒక బృహత్తరమైన ఆలోచన. పైగా ప్రస్తుతం చంద్రబాబు కీలకంగా ఉన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి.. జాతీయ మిషన్ మాదిరిగా దీనిని ప్రకటించి.. 90 శాతం ఖర్చు కేంద్రం భరించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లయితే చంద్రబాబు పేరు మరింత చరితార్థం అవుతుంది. అయితే ఈ నదుల అనుసంధానం కావాలంటే ఖచ్చితంగా తమిళనాడు సపోర్ట్ కావాలి. అందుకే చంద్రబాబు విజయ్ ని పిలిచారు.

విజయ్ రావడం.. విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి. వాస్తవానికి విజయ్ టూర్లో చాలా సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా దుర్గమ్మ దర్శన సమయం లో ఆయన పీఠవేసేందుకు కింద కూర్చున్నారు. ఆలయ అర్చకుల ఆశీర్వచనాన్ని తీసుకున్నారు. ప్రసాదం ఇస్తే ఆరగించారు. పట్టు వస్త్రాలతో కనిపించారు. ఆర్టిఫిషియల్ కాకుండా.. నాచురల్ విధానంలో విజయ్ తన భక్తిని ప్రదర్శించారు. దీంతో విజయ్ ని ఏపీ ప్రజలు గొప్పగా పొగుడుతున్నారు. ఇదే సమయంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏం చేశారో గుర్తు చేసుకుంటున్నా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో సెట్టింగ్ వేసుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ప్రసాదం కూడా సరిగా తీసుకోలేకపోయారు. ఆయన సతీమణి ప్రసాదం తీసుకోవడానికి నిరాకరించారు.

ఇక తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో జగన్ ఎప్పుడు కూడా సతీసమేతంగా రాలేదు. కానీ విజయ్.. తాను క్రైస్తవుడు అలా చేయలేదు.. ధర్మాన్ని పాటించారు. విధానాలకు విలువ ఇచ్చారు. దుర్గమ్మ ముందు తలవంచుకొని నిలబడ్డ. ఒక పాలకుడికి ఇటువంటివే విలువను తీసుకొస్తాయి. దేవుడి దగ్గరికి మనం వెళ్లాలి. దేవుడు మన దగ్గరికి రావాలి అనుకోవద్దు. దేవుడి దగ్గరికి మనం వెళ్తే అంతా మంచి జరుగుతుంది. మన దగ్గరికి దేవుడు వస్తే చెప్పాల్సిన పనిలేదు.. జగన్ కు ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా అని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు.అంటే కాదు, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

1 day ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

1 day ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

1 day ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

1 day ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

1 day ago