Home Uncategorizedస్టాఫ్ చాట్ లో పరిచయం..రూ.1.38 కోట్లు మోసపోయిన యువతి కథ.. – Jananethram News

స్టాఫ్ చాట్ లో పరిచయం..రూ.1.38 కోట్లు మోసపోయిన యువతి కథ.. – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Snapchat Scam : సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా స్నాప్ చాట్ ద్వారా పరిచయమయ్యాడు.. ఆ తర్వాత స్నేహం చేశాడు.. కొన్ని రోజుల తర్వాత తాను ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు నమ్మించాడు.. అయితే అవి ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయని.. డబ్బు కావాలని అడిగాడు. […]

Snapchat Scam : సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా స్నాప్ చాట్ ద్వారా పరిచయమయ్యాడు.. ఆ తర్వాత స్నేహం చేశాడు.. కొన్ని రోజుల తర్వాత తాను ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టినట్లు నమ్మించాడు.. అయితే అవి ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయని.. డబ్బు కావాలని అడిగాడు. అమ్మి మరీ డబ్బు అందించింది.. కానీ మరోసారి ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

నేటి కాలంలో డబ్బు కోసం ఎలాంటి ఆకృత్యాలకు అయినా చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మద్దిశెట్టి గౌతమ్ నాయుడు అనే యువకుడు విజయవాడ సూర్యాపేటకు చెందిన యువతికి పరిచయమయ్యాడు. అయితే ఈమె ప్రస్తుతం హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. కొన్నాళ్లు ఫోన్‌లో మాట్లాడుకున్న వీరిద్దరూ ఆ తర్వాత నేరుగా కలుసుకున్నారు. ఒకసారి కోయంబత్తూర్ లో కూడా ఇచ్చారు. ఈ కోసం గౌతం నాయుడు రూ. 50 లక్షలు ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టినట్లు.. దీంతో అవి ప్రస్తుతం బ్లాక్ అయ్యాయని తెలిపాయి.

ఇది నమ్మిన యువతి లోన్ యాప్ ద్వారా రూ. 10 లక్షల లోన్ తీసుకొని అతడికి అందించింది. అయితే మరింత డబ్బు కావాలని ఆ యువతని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ ఫ్యాన్ కు ఉరి వేసుకుంటున్నట్లు ఫోటో తీసి ఆమెకు అందించాడు. దీంతో చేసేది ఏమీ లేక యువతి ఇంట్లో ఉన్న బంగారాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా తనఖా పెట్టి రూ.1.27 కోట్లను అందించింది.. అయినా కూడా ఇంకా డబ్బు కావాలని వేధించడంతో.. చివరికి ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నా కూడా చాలామందికి అవగాహన లేదని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో పరిచయం అయిన వారిని పూర్తిగా నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. ఇంకా పరిచయం లేని వారికి ఎలాంటి ఆధారం లేకుండా డబ్బులు ఇవ్వరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

20 hours ago
Good Morning

Good Morning

23 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago