BRICS సమ్మిట్: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ మద్దతు. వీరిద్దరూ ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ రెండు దేశాలు ప్రస్తుతం అమెరికాను అనేక రంగాలలో అధిగమిస్తున్నాయి. డాలర్ పెత్తనాన్ని సవాల్ చేస్తున్నారు. బ్రిక్స్ సదస్సుకు షీ జిన్, ఫుతిన్ హాజరైన నేపథ్యంలో వారిద్దరు ప్రయాణిస్తున్న కార్లు ప్రత్యేకంగా నిలిచాయి. వాస్తవానికి వీటిని కార్లు అంటే కదిలే సైన్యం అని చెప్పవచ్చు. ఇంతకీ ఇందులో […]
బ్రిక్స్ సదస్సు: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ మద్దతు. వీరిద్దరూ ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ రెండు దేశాలు ప్రస్తుతం అమెరికాను అనేక రంగాలలో అధిగమిస్తున్నాయి. డాలర్ పెత్తనాన్ని సవాల్ చేస్తున్నారు.
బ్రిక్స్ సదస్సుకు షీ జిన్, ఫుతిన్ హాజరైన నేపథ్యంలో వారిద్దరు ప్రయాణిస్తున్న కార్లు ప్రత్యేకంగా నిలిచాయి. వాస్తవానికి వీటిని కార్లు అంటే కదిలే సైన్యం అని చెప్పవచ్చు. ఇంతకీ ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి.. వాటిని ఎలా రూపొందించారు.. వీటి వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతులను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఆరస్ సేనత్
రష్యా అధినేత పుతిన్ గడచిన 25 సంవత్సరాలుగా పరిపాలన సాగిస్తున్నారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఈయన సెక్రటరీ కోసం సిబ్బంది అనేక రకాలుగా చర్యలు తీసుకుంటారు. ఈ అత్యున్నత సెక్యూరిటీ ఫీచర్స్ తో ఆరస్ సేనత్ అనే కారును రూపొందించారు. ఇది ఒక లిమోజిన్ కారు.
- విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు ఇందులోనే ప్రయాణిస్తారు. దీనిని చక్రాల కోట అని చెబుతారు. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కారు
- సోవియట్ పరిపాలిస్తున్న కాలం నుంచి జెడ్ ఐ.ఎస్ 110 లిమోజిన్ స్ఫూర్తితో దీనిని డెవలప్ చేశారు.
- దీని పొడవు 563 సెం.మీ.. వెడల్పు 200 సెంటీమీటర్లు.. ఎత్తు 170 సెంటీమీటర్లు
- 4.4 ట్విన్ లీటర్ల టర్బో చార్జ్ డ్ వీ8 ఇంజన్ ఇందులో ఉంది.
- ఇది క్రమంగా గంటకు 160 వేగంతో పరుగులు పెడుతుంది
- కేవలం 6 సెకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది
- ప్రతికూల వాతావరణంలో కూడా బీభత్సంగా పరుగులు పెడుతుంది
- ఈ కారులో అత్యంత లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి
- ప్రతి ఏడాది ఇటువంటి కార్లు కేవలం 120 మాత్రమే తయారవుతాయి
- సామాన్యులు కూడా దీనిని కొనుగోలు చేసే రష్యా ఇస్తుంది. దీని విలువ 2.5 కోట్లు.
హంకి ఎన్ 70l
- దీనిని దూసుకుపోయే ఎర్రజెండా అని చెబుతారు. దీనిని చైనా అధ్యక్షుడు ఉపయోగిస్తున్నారు.
- ఇది కూడా లిమో జీన్ కారు.
- హంకి ఎన్701 మోడల్ కారును కేవలం చైనా అగ్ర నాయకుల కోసం మాత్రమే రూపొందించారు. హంకి అంటే చైనా దేశంలో ఎర్రజెండా అని అర్థం.
- ఈ కారు పొడవు దాదాపు 550 సెంటీమీటర్లు.
- 21 బుల్లెట్ ఫ్రూఫ్ చక్రాలు గల టైర్లు ఇందులో ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా దీని తయారీ కోసం ఉపయోగించారు.
- బాంబు పేలుడు సరిగ్గా సరిపోతాయి
- రసాయన దడలు జరిగితే లోపల ఉన్నవారు జాగ్రత్తగా ఉండేలా ఎయిర్ కంప్రెషన్ సిస్టం ఇందులో ఉంటుంది.
- ఇది 6.0 లీటర్ వి12 ఇంజన్ తో పనిచేస్తుంది.
- ఈ కారు బానేట్ మీద ఎర్ర జెండా ఉంటుంది.
- విదేశాలలో ఉన్నప్పుడు చైనా అధ్యక్షుడు ఈ కారును ఉపయోగిస్తున్నారు.