Home సినిమాSun pictures: సన్ పిక్చర్స్ లో సినిమా చేస్తే BMW కారు గ్యారెంటీ – RMK NEWS

Sun pictures: సన్ పిక్చర్స్ లో సినిమా చేస్తే BMW కారు గ్యారెంటీ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Sun pictures: సన్ పిక్చర్స్ ఇటీవల కాలంలో భారీ సినిమాలను లైన్‌లో పెట్టింది. రాకా సినిమా సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీగా ఖర్చు పెడుతున్నారు. ఈ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. అట్లీ సినిమాలో నటిస్తున్నారు. రాకా సినిమా రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సినిమా కంటే ముందే సన్ పిక్చర్స్ కొన్ని సినిమాలను పూర్తి చేసింది. అందులో ఇటీవల డిసి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా దర్శకుడు లోకేష్ […]

Sun pictures: సన్ పిక్చర్స్ ఇటీవల కాలంలో భారీ సినిమాలను లైన్‌లో పెట్టింది. రాకా సినిమా సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీగా ఖర్చు పెడుతున్నారు. ఈ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. అట్లీ సినిమాలో నటిస్తున్నారు.

రాకా సినిమా రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సినిమా కంటే ముందే సన్ పిక్చర్స్ కొన్ని సినిమాలను పూర్తి చేసింది. అందులో ఇటీవల డిసి అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో దర్శకుడు లోకేష్ కనగరాజ్, వామిక గబ్బా నటించారు. ఈ చిత్రానికి అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని స్థాయిలో విజయం సాధించింది. వందల కోట్ల వసూళ్లు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా భారీ విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాత కళానిధి మారన్ హీరో.. దర్శకుడు. దర్శకుడికి బ్రహ్మాండమైన బహుమతులు ఇచ్చారు.

సన్ పిక్చర్స్ ప్రదర్శన కళానిధి మారన్ అనిరుద్ రవిచంద్రన్.. లోకేష్.. అరుణ్ కు బీఎండబ్ల్యూ కార్లను బహుమతులుగా ఇచ్చారు. ఇలాంటి బహుమతులు ఇవ్వడం కళానిధి మారన్ కు ఇదే తొలిసారి కాదు. జైలర్ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో రజనీకాంత్.. నెల్సన్.. అనిరుద్ కు కార్లను బహుమతులుగా ఇచ్చారు. అందుకే స్థాయిలో డి సి సినిమా విజయం సాధించిన నేపథ్యంలో మళ్లీ కార్లను బహుమతులుగా అందించారు. మొత్తానికి సన్ పిక్చర్స్ బ్యానర్ లో సినిమా చేస్తే కార్లు గ్యారంటీ అని కళానిధి మారన్ చెప్పకనే చెప్పారు.

ఇక తెలుగులో ఆ మధ్య సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి కి కారు ఇస్తారా అని ఒక విలేకరి అడిగితే.. దానికి దిల్ రాజు పరోక్షంగా సమాధానం చెప్పారు. అనిల్ ఏది అడిగితే అది ఇస్తామని చెప్పారు. కానీ అనిల్ ఏం అడిగారో.. దిల్ రాజు ఏం చేశారో తెలియదు గానీ.. మొత్తానికి అయితే ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మొత్తానికి తమిళ చిత్ర పరిశ్రమలో భారీ విజయం సాధిస్తే కార్లు ఇచ్చే సంస్కృతికి కళానిధి బీజం వేశారు. మరి మిగిలిన భారీ ఫాలో అవుతారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
AP Politics: ఏపీలో సంచలన సర్వే.. వైసీపీ కి ఓటు బ్యాంకు - RMK NEWS

ఏపీ రాజకీయాలు: ఏపీలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. సీట్ల…

22 hours ago
AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు "ఇంటి" ఫ్యాంటసీ - RMK NEWS

[ad_1] AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు…

1 day ago
The Paradise: ది ప్యారడైజ్ లో ఆ దేవత ఎవరు.. ఇంత పెద్ద కథ - RMK NEWS

[ad_1] The Paradise: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా…

1 day ago
Bihar Buffalo Dispute : గేదె కోసం మనుషుల ముందు డిఎన్ఏ టెస్ట్.. - Jananethram News

[ad_1] Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం.…

1 day ago
అల్లూరి సీతారామరాజు జిల్లా : 'రాను ముంబయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! - RMK NEWS

[ad_1] అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ…

1 day ago