Home క్రీడలువిజయ్ కొడుకు నా కోసం 100 కోట్లు వదిలేసాడు, హీరో సందీప్ కిషన్ – RMK NEWS

విజయ్ కొడుకు నా కోసం 100 కోట్లు వదిలేసాడు, హీరో సందీప్ కిషన్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Jason Sanjay Sigma movie update: తమిళనాట బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా, నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్న విజయ్(తలపతి విజయ్) సినిమాలకు గుడ్ బై చెప్పి TVK ద్వారా పార్టీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తో ఇప్పుడు ఆయన స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఈ స్థానం లో ఎవరు కూర్చుంటారు?, శివ కార్తికేయన్ కి ఆ అవకాశం ఉందా?, లేదా కొత్తగా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఆక్రమిస్తాడా అంటే […]

జాసన్ సంజయ్ సిగ్మా మూవీ అప్‌డేట్: తమిళనాట బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా, నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్న విజయ్(తలపతి విజయ్) సినిమాలకు గుడ్ బై చెప్పి TVK పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తో ఇప్పుడు ఆయన స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఈ స్థానం లో ఎవరు కూర్చుంటారు?, శివ కార్తికేయన్ కి ఆ అవకాశం ఉందా?, లేదా కొత్తగా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఆక్రమిస్తాడా అనే డిబేట్స్ సోషల్ మీడియాలో చాలా కాలం నుండి నడుస్తోంది. అసలు వీళ్లంతా ఎందుకు?, విజయ్ కొడుకు జేసన్ సంజయ్ (జాసన్ సంజయ్) ఉన్నాడు కదా, హీరో గా నటించే వయస్సు వచ్చేసింది, కాబట్టి అతనే విజయ్ ఆక్రమించుకోవచ్చు కదా అని సోషల్ మీడియాలో చర్చలు నడిచిన రోజులు కూడా ఉన్నాయి. కానీ సంజయ్ హీరో కాదు, డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇది కూడా చదవండి: అట్లీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమేనా..?

ఆయన దర్శకత్వం లో మన తెలుగు నటుడు సందీప్ కిషన్(సందీప్ కిషన్) హీరోగా సిగ్మా అనే చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలై ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా సందీప్ కిషన్ ఇచ్చిన ఒక లో విజయ్ కొడుకు సంజయ్ గురించి ఇంటర్వ్యూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం సంజయ్ తమిళ రాష్ట్రానికి వారసుడు. అతని స్థాయిని అందుకునే వారసుడు మరొకరు లేరు. సంజయ్ కోరుకుంటే ఏదైనా క్షణాల్లో జరిగిపోతుంది. అతను కోరుకుంటే దేశం లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్, బిగ్గెస్ట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లో సంజయ్ హీరో గా మొదటి సినిమా రెడీ అయిపోతుంది. కానీ అతని నాకు ఇలాంటివేమీ వద్దు అనుకున్నాడు’.

ఇది కూడా చదవండి: రామ్ చరణ్ ని మ్యాచ్ చేయలేకపోయిన జానీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో!

‘దర్శకత్వం వైపే ఆసక్తి చూపించాడు. నేను ఒక సినిమాకు దర్శకత్వం వహించాలి, అందులో హీరోగా సందీప్ కిషనే కావాలి అని కోరుకున్నాడు. ప్రతీ రోజు నేను అతని వర్క్ లో, డెడికేషన్ ని దగ్గరుండి చూస్తాను. ఇప్పుడు నేను అతనితో చేస్తున్న సినిమాని విజయ్ ఫ్యాన్స్ అందరూ చూస్తారా లేదా అనేది తర్వాత, కానీ ఒక 24 ఏళ్ల వయస్సు ఒక కుర్రాడిలో ఇంతటి ప్రతిభ ని నేనెప్పుడూ చూడలేదు. నేను ఇంతకు ముందు ఇలాంటి జీవితంలో ఎప్పుడూ కలవలేదు. అతనికి వెయ్యి కోట్ల రూపాయిలను రాబట్టగలిగేంత సత్తా ఉన్న సినిమాలో హీరో గా చేసే అవకాశం కూడా ఉంది. కానీ అవన్నీ కాదని దర్శకత్వం వైపు వచ్చాడు చూడు, అదే తనలో నాకు నచ్చింది. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతనితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను’ అంటూ సందీప్ కిషన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

24 hours ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

2 days ago