Home క్రీడలునాని: ది ప్యారడైజ్ పై బీభత్సమైన నెగెటివిటీ..నాని ఒక్క మాటతో – RMK NEWS

నాని: ది ప్యారడైజ్ పై బీభత్సమైన నెగెటివిటీ..నాని ఒక్క మాటతో – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


నాని: నాని హీరోగా నటించాడు లోహర్ హీరోయిన్ గా.. మోహన్ బాబు.. సంపూర్ణేష్ బాబు.. ప్రియదర్శి కీలకపాత్రలో నటించిన ది ప్యారడైస్ సినిమా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. గుర్తింపు కోసం పోరాటం సవారి వర్గాల చరిత్రను ఈ సినిమాగా రూపొందించారు. ఈ సినిమాపై విపరీతంగా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం. సినిమాలో హింస ఎక్కువగా ఉంది.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సాగదీత లాగా ఉందని.. […]

నాని: నాని హీరోగా కాయదు లోహర్ హీరోయిన్ గా.. మోహన్ బాబు.. సంపూర్ణేష్ బాబు.. ప్రియదర్శి కీలకపాత్రలో నటించిన ది ప్యారడైస్ సినిమా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. గుర్తింపు కోసం పోరాటం సవారి వర్గాల చరిత్రను ఈ సినిమాగా రూపొందించారు.

ఈ సినిమాపై విపరీతంగా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం. హింస ఎక్కువగా ఉందని.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమాలో సాగదీయడం లేదని.. మోహన్ బాబు పాత్ర సరిగ్గా లేదని.. సినిమా ఫస్ట్ ఆఫ్ లోనే ముగించారని.. సెకండ్ హాఫ్ లో ఎలా తీయాలో తెలియక అలా ముగించారని.. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. కొందరు స్వయం ప్రకటిత విశ్లేషకులు సినిమా మీద నెగిటివ్ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. నాని కెరియర్‌లో ఇంతటి హింసాత్మకమైన సినిమాను చూడలేదని.. నాని ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమైపోతున్నాడని.. వ్యాఖ్యలు చేశారు.

నెగిటివిటీ ఎలా కనిపిస్తుంది.. ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నది. బుక్ మై షో లో ఈ కథనం రాసే సమయం వరకు గడచిన గంట సమయంలో 16.1 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. దీనిని బట్టి ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా మీద నెగెటివిటీ ఎలా కనిపిస్తుంది.. సినిమా చూసేందుకు చాలామంది వస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా హీరో నాని.. దర్శకుడు శ్రీకాంత్.. వంటివారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

“ఇంత నెగిటివిటీని తట్టుకొని నిలబడడం అంటే మాటలు. ఈ స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సినిమాకు వచ్చిన మౌత్ టాక్ ఏ సినిమాకు రాలేదు. 2026లో ఈ స్థాయిలో ఘనత సాధించిన సినిమా ముమ్మాటికి ప్యారడైజ్ అని చెప్పవచ్చు. నాయిస్.. సినిమా తీశామని అనుకున్నాం.. కానీ రియాక్షన్ కూడా కొత్తగానే ఉంటుందని అనుకోలేదు.. వాళ్లకు రుణపడి ఉంటానని నాని వ్యాఖ్యానించాడు.

అయితే ఈ సక్సెస్ మీట్ లో నాని ఎవరి మీద ఎటువంటి విమర్శ చేయలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాజిటివిటీ.. నెగెటివిటీ గురించి మాట్లాడిన నాని.. ప్రెస్ మీట్‌లో మాత్రం చాలా సానుకూలంగా మాట్లాడారు. సినిమా గురించి గొప్పగా చెప్పారు. సినిమా గురించి ప్రచారం చేస్తున్న వారి గురించి నాని ప్రస్తావించలేదు. కేవలం తను చెప్పాల్సిన విషయం మాత్రమే చెప్పగలిగారు. అందుకే నెగిటివిటీని స్ప్రెడ్ చేసేవాళ్ళు తన దృష్టిలో దేనికి పనికిరారు అని నాని సింబల్ ఇచ్చేశాడు. ఇదే సమయంలో నాని అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఒక్క సక్సెస్ మీట్ ద్వారా తన సినిమా ప్రచారాన్ని మరో లెవల్లో నిర్వహించారు.



You may also like

Leave a Comment