Home Uncategorizedకర్ణాటక వార్తలు : బిచ్చమెత్తుకొని 30 బస్తాల డబ్బు సంపాదించింది.. – Jananethram News

కర్ణాటక వార్తలు : బిచ్చమెత్తుకొని 30 బస్తాల డబ్బు సంపాదించింది.. – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Karnataka News : ఎప్పుడూ నీళ్లలో ఉండే చేపకు జలుబు చేసింది. అలాగే కొంతమందికి ఎంత డబ్బు కళ్ళ ముందు కనిపించినా.. వారికి ఇంకా కావాలి అనిపిస్తుంది. కాకపోతే డబ్బు సంపాదించిన వారు విలాసాలకు గురవుతారు. వినోదాలకు ఖర్చు పెట్టారు. రూపాయి రూపాయిని పోగేసుకుంటూనే ఉంటారు. ప్రతి పైసాను లెక్కిస్తూనే ఉంటారు. దాచుకోడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక సంఘటన కలకలం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వృద్ధురాలు వయసు 68 […]

Karnataka News : ఎప్పుడూ నీళ్లలో ఉండే చేపకు జలుబు చేసింది. అలాగే కొంతమందికి ఎంత డబ్బు కళ్ళ ముందు కనిపించినా.. వారికి ఇంకా కావాలి అనిపిస్తుంది. కాకపోతే డబ్బు సంపాదించిన వారు విలాసాలకు గురవుతారు. వినోదాలకు ఖర్చు పెట్టారు. రూపాయి రూపాయిని పోగేసుకుంటూనే ఉంటారు. ప్రతి పైసాను లెక్కిస్తూనే ఉంటారు. దాచుకోడాన్ని ఇష్టపడుతూ ఉంటారు.

కర్ణాటక రాష్ట్రంలో ఒక సంఘటన కలకలం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వృద్ధురాలు వయసు 68 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆమెకు నా అనే వాళ్ళు ఎవరూ లేరు. దీనితో యాచించి బతికేది. 68 సంవత్సరాల వయసులో ఆమె ఇంట్లో భారీగా నగదు బయటపడింది. మొత్తంగా 30 బస్తాలలో డబ్బు కనిపించింది. అయితే ఆ డబ్బును ఆమె అత్యంత జాగ్రత్తగా దాచింది. ఆ డబ్బును వాడుకోకుండా అలానే వదిలేసింది. ఆ డబ్బును లెక్కిస్తే మొత్తం 8.40 లక్షలుగా తిరిగింది. మొత్తం 30 బస్తాలలో నోట్ల రూపంలో.. కైన్స్ రూపంలో నగదు దాచి పెట్టింది. అయితే ఆ డబ్బును ఆమె ఉపయోగించుకోకుండానే చనిపోయింది. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాండ్య జిల్లాలో హూర్ అనే మహిళ వృద్ధాప్య సమస్యలతో ఆదివారం చనిపోయింది.

హూర్ అంత్యక్రియలు ఏర్పాటు చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లారు. ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ అక్కడ పెద్ద బస్తాలలో నగదు కనిపించింది. ఆ నగదు మొత్తం పది రూపాయలు.. 20 రూపాయలు.. 50 రూపాయల నోట్ల రూపంలో ఉంది. వేల సంఖ్యలో కాయిన్స్ కనిపించాయి. మొదట్లో ఆమెకు ఎవరూ లేరని అందరు అనుకున్నారు. అయితే ఆమె తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేదని తేలింది. అయితే ఆమె చౌదరి రెండు సంవత్సరాల క్రితమే చనిపోయింది. వారిద్దరికీ వివాహం కాలేదు. హూర్ తన జీవితం మొత్తం భిక్షాటన చేసుకుంటూ బతికింది. ఆమె యాచించి పోగుచేసిన నగదును లెక్కిస్తే మొత్తంగా 8.40 లక్షలుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. అయితే ఈ నగదును మృతురాలి సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు ఆరు లక్షలు తీసుకున్నాడు. మరొక సోదరుడు 2.40 లక్షలు తీసుకున్నాడు. అయితే 2.40 లక్షల తీసుకున్న సోదరుడు ఆ నగదు ఒక మసీదుకు విరాళంగా ఇచ్చాడు.

”హూర్ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. కడతేరిపోతూనే ఉంటాయని” అక్కడి ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

1 day ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

2 days ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

2 days ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

2 days ago