Home Uncategorizedదైవాలగూడ రాజ్ కుమార్: అతడిని లేపేసి.. హ*త్యలకు శ్రీకారం.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న దైవాలగూడ రాజ్ కుమార్ తీరు –

దైవాలగూడ రాజ్ కుమార్: అతడిని లేపేసి.. హ*త్యలకు శ్రీకారం.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న దైవాలగూడ రాజ్ కుమార్ తీరు –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరు హత్యలు చేసిన రాజ్ కుమార్.. వ్యవహార శైలిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున తన భార్య.. ఇద్దరు పిల్లలను చంపిన రాజ్ కుమార్.. తనమీద ఫోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లిని, నానమ్మను చంపేశాడు. మొత్తంగా ఆరు హత్యలు చేశాడు.. స్థానికులు చెబుతున్నట్టు రాజ్ కుమార్ కేవలం ఆరు హత్యలు మాత్రమే చేయలేదు.. అతడు ఏకంగా ఏడుగురిని చంపేశాడు. […]

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరు హత్యలు చేసిన రాజ్ కుమార్.. వ్యవహార శైలిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున తన భార్య.. ఇద్దరు పిల్లలను చంపిన రాజ్ కుమార్.. తనమీద ఫోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లిని, నానమ్మను చంపేశాడు. మొత్తంగా ఆరు హత్యలు చేశాడు..

స్థానికులు చెబుతున్నట్టు రాజ్ కుమార్ కేవలం ఆరు హత్యలు మాత్రమే చేయలేదు.. అతడు ఏకంగా ఏడుగురిని చంపేశాడు. సరిగ్గా 2025 మార్చి 4న తొలి హత్యతో ఈ మరణ పరంపరకు శ్రీకారం చుట్టాడు. గత మార్చి ఏడాది 4న ఆ బాలిక తండ్రి మల్లేష్ ను రాజ్ కుమార్ చంపేశాడు. మల్లేష్ కు మద్యం తాగే అలవాటుంది. రాజకుమార్ కు, మల్లేష్ కు స్నేహం ఉండేది. దానితోనే అతడు తరచు మల్లేష్ ఇంటికి వచ్చేవాడు. అప్పుడే మల్లేష్ కుమార్తె మీద కన్ను వేశాడు. ఆ బాలికను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. శారీరకంగా వేధించేవాడు. ఇంట్లోకి వచ్చి వక్రంగా మాట్లాడేవాడు. అతడి ఆగడాలు భరించలేక.. ఆ బాలిక తల్లి అనేకసార్లు అతనితో కూడా పెట్టుకుంది. ఇంటికి రావద్దని హెచ్చరించింది.

నిజానికి మల్లేష్ గత ఏడాది చనిపోయినప్పుడు ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు. ఎందుకంటే అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. అతడు ఎప్పుడు కూడా మద్యం తాగి ఉండటంతో చనిపోయినందున చనిపోయాడని భావించారు. కానీ మల్లేష్ మరణం వెనుక రాజ్ కుమార్ కుట్ర ఉందని బాలిక కుటుంబ సభ్యులు తెలుసుకోలేకపోయారు. ఇటీవల ఆ బాలిక ఇంటర్ పరీక్షలు రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్తున్నప్పుడు.. రాజకుమార్ ఆమెను అడ్డగించాడు. పరీక్షలు రాయకూడదని హెచ్చరించాడు. చేయి పట్టుకుని లాగాడు. ఆ సమయంలో ఆ బాలిక తల్లి అతడితో గొడవపడింది. ఇదే మీ ఇంటి పెద్దను చంపేశాను.. మిమ్మల్ని కూడా చంపేసి.. ఆ బాలికను ఎత్తుకెళ్లిపోతాను అంటూ హెచ్చరించాడు. అతని మాటలతో అప్పుడు వాళ్లకు తమ ఇంటి పెద్దను చంపింది రాజకుమార్ అని అర్థమైంది. ఆ తర్వాత వారు ఇదే విషయమై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు సక్రమంగా ఈ కేసును పట్టించుకోని పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు. కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. నమోదైన నాటి నుంచి పరారీలో ఉండటంతో ఇంతటి ఘోరం జరిగింది..

బాలిక కుటుంబం మీద ఆగ్రహం పెంచుకున్న రాజ్ కుమార్.. వారి కుటుంబంలో ముగ్గురిని చంపేశాడు. వారిని చంపడానికి ముందు.. తన కుటుంబంలో ఉన్న భార్య.. ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు. నిజానికి తన భార్యను.. ఇద్దరు కుమారులను ఎందుకు చంపాడో తెలియడం లేదు. ఆరు హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నించారు. మరోవైపు అతడికి అప్పగించాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

1 hour ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

2 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

2 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

2 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

2 hours ago