Home Uncategorizedవినాయక్ రౌత్ : మాజీ ఎంపీ కోడలి మీద క్షుద్రపూజలు.. –

వినాయక్ రౌత్ : మాజీ ఎంపీ కోడలి మీద క్షుద్రపూజలు.. –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

వినాయక్ రౌత్ : ఆమె ఓ మాజీ ఎంపీ కోడలు.. ఆమెకు వివాహం జరిగి చాలా రోజులైంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆమె పెద్దగా బయటకు కూడా రారు.కానీ,ఇప్పుడు ఆమె గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. జాతీయ మీడియా మొత్తం ఆమె మీదనే ఫోకస్ పెట్టింది. పుంఖానుపుంఖాలుగా కథనాలను ప్రసారం చేస్తోంది. రకరకాల నిబంధనల వల్ల ఆమె పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఉద్దవ్ ఠాక్రే పార్టీ శివసేన కు చెందిన […]

వినాయక్ రౌత్ : ఆమె ఓ మాజీ ఎంపీ కోడలు.. ఆమెకు వివాహం జరిగి చాలా రోజులైంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆమె పెద్దగా బయటకు కూడా రారు.కానీ,ఇప్పుడు ఆమె గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. జాతీయ మీడియా మొత్తం ఆమె మీదనే ఫోకస్ పెట్టింది. పుంఖానుపుంఖాలుగా కథనాలను ప్రసారం చేస్తోంది. ఇంతకీ ఏం జరిగింది..

రకరకాల నిబంధనల వల్ల ఆమె పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఉద్దవ్ ఠాక్రే పార్టీ శివసేన కు చెందిన మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కోడలు తను. చాలా సంవత్సరాల క్రితమే ఆమెకు వివాహం జరిగింది. అయితే ఇటీవల ఆమె మీద క్షుద్రపూజలు జరిగాయి. ఆమె జుట్టును మామ వినాయక్ రౌత్, భర్త జితేశ్ రౌత్ తీసుకున్నారు. క్షుద్ర పూజలను ఫిరోజ్ బాబా, కాజీబాబా చేశారు.

తనపై క్షుద్రపూజలు నిర్వహించిన నేపథ్యంలో ఆమె తెరపైకి వచ్చారు. జరిగిన దారుణాలను పూస గుచ్చినట్టు వివరించారు. తనను అత్తింటివారు ఇబ్బంది పెట్టారని, శారీరకంగా హింసించారని ఆమె అంటారు. తను శిరోజాలు తీసుకుని క్షుద్రపూజలలో ఉపయోగించారని ఆమె పోలీసులకు ఫిర్యాదులో ప్రముఖంగా ప్రస్తావించారు. తనకు, తన భర్తకు వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని.. అతీంద్రియ శక్తుల వల్లే ఇదంతా జరుగుతోందని ఆమె అత్తామామలు భావించడం మొదలు పెట్టారు. అందువల్లే క్షుద్రపూజలు నిర్వహించారని ఆమె ద్వారా.

తన కోడలు చేస్తున్న ఆరోపణలపై వినాయక్ రౌత్ నోరు విప్పారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియాలో వస్తున్నకథనాలపై క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు జితేశ్ కు, అతడి భార్యకు మధ్య భరణానికి సంబంధించిన కేసు విచారణ సాగుతోందని ఆయన వివరించారు. అందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని వినాయక్ వివరించారు. భరణం వివాదం సాగుతుండగానే తను పోలీసులను ఆశ్రయించినట్టు వినాయక్. గడిచిన మూడు సంవత్సరాలుగా తమ కుమారుడు, కోడలికి వివాదాలు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మాజీ ఎంపీ కోడలి మీద క్షుద్ర పూజలు జరిగాయని వార్తలు రావడంతో నేషనల్ మీడియా మొత్తం వినాయక్ కుటుంబం మీద ఫోకస్ పెట్టింది. కానీ,వినాయక్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. దీంతో ఈ విషయంపై రకరకాల డిబేట్లు, చర్చలు జరుగుతున్నాయి. పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు.. ఎవరిని దోషులుగా తేల్చుతారో చూడాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

39 minutes ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

1 hour ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

1 hour ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

1 hour ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

1 hour ago