Avocado Benefits : నరేంద్ర మోడీ.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టీవ్ గా ఉంటున్నారు. వివిధ వీడియోలను ఆయన పోస్ట్ చేస్తున్నారు. యువతరానికి ఆయన దగ్గర కావడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నుండి జెన్ జెడ్ కోపాన్ని చల్లార్చుతున్నారు. తాజాగా నరేంద్ర మోడీ Instagram లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నరేంద్ర మోడీ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇతర విషయాల గురించి చర్చించలేదు. కేవలం ఒక పండు గురించి చెప్పారు. […]
Avocado Benefits : నరేంద్ర మోడీ.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టీవ్ గా ఉంటున్నారు. వివిధ వీడియోలను ఆయన పోస్ట్ చేస్తున్నారు. యువతరానికి ఆయన దగ్గర కావడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నుండి జెన్ జెడ్ కోపాన్ని చల్లార్చుతున్నారు.
తాజాగా నరేంద్ర మోడీ Instagram లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నరేంద్ర మోడీ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇతర విషయాల గురించి చర్చించలేదు. కేవలం ఒక పండు గురించి చెప్పారు. పండు గురించి అది కూడా అవకాడో.. ఆ పండు తింటే ఆరోగ్యం బాగుంటుందని ఆయన చెప్పారు.. వాస్తవంగా నరేంద్ర మోడీ చెప్పిన ఆ పండు మనదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండుతుంది. ఇటీవల కాలంలో ఔత్సాహిక రైతులు ఆ పంటను సాగు చేస్తున్నారు. కాకపోతే దిగుబడి గొప్పగా రావడం లేదు.
అవకాడో వెస్ట్రన్ దేశాలలో విపరీతంగా పండుతూ ఉంటుంది. అమెరికా నుంచి మొదలు పెడితే రష్యా వరకు చాలా దేశాలు ఈ పండును ఇతర దేశాలకు ఎగమతి చేస్తూ ఉంటాయి. అవకాడో పండు మార్కెట్ విలువ కోట్లలో ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వారు అవకాడో పండును బ్రేక్ ఫాస్ట్.. డిన్నర్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పార్టీలు జరిగినప్పుడు ఈ పండుతో రకరకాల వంటకాలు చేసుకొని ఆస్వాదించుకుంటూ తింటారు.
అవకాడో పందులు యాంటీ యాక్సిడెంట్లు.. లైకో పీస్.. బీటా కెరోటిన్ నిలకడ విపరీతంగా ఉంటాయి. అవకాటిని బి అనే లిపిడ్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది ల్యుకేమియా నియంత్రణను నాశనం చేస్తూ ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఈ పండు వాడటం వల్ల అల్జీమర్స్ వంటి రోగాలు రాకుండా ఉంటాయి.. అందుకే పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వారు ఈ పండును విరివిగా తింటూ ఉంటారు. జన్ జెడ్ తరానికి అర్థమయ్యే విధంగా నరేంద్ర మోడీ ఆ వీడియోలో అవకాడో పండు గురించి చెప్పడం విశేషం. అయితే అవకాడో పంట ఉత్పత్తిని పెంచడానికి, సాగును ప్రోత్సహించడానికి కేంద్రం భారీగా కేటాయింపులు చేస్తుండటం విశేషం. మోడీ వీడియో ద్వారా ఈ పంట సాగు మనదేశంలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పంట సాగు చేస్తే రైతులకు భారీగా లాభాలు వస్తాయి.