Home జాతీయIAF నివేదిక: ఆపరేషన్ సిందూర్ లో పాక్ వెన్ను విరిగింది.. సంచలనం – RMK NEWS

IAF నివేదిక: ఆపరేషన్ సిందూర్ లో పాక్ వెన్ను విరిగింది.. సంచలనం – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

IAF నివేదిక: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం జరిగింది.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలు నిజంగా నేలమట్టమయ్యా.. ఇందులో ఎంతవరకు నిజం.. ఇప్పటివరకు ఈ ప్రశ్నలే కొన్ని రకాల మీడియా సంస్థలు.. కొన్ని రకాల వ్యక్తులు లేవనెత్తారు. వారందరి నోర్లు మూతపడే విధంగా ఒక నివేదిక బయటకు వచ్చింది. అందులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ మీద భారత్ శివతాండవం చేసింది. ఈ ఆధారాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ […]

IAF నివేదిక: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం జరిగింది.. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలు నిజంగా నేలమట్టమయ్యా.. ఇందులో ఎంతవరకు నిజం.. ఇప్పటివరకు ఈ ప్రశ్నలే కొన్ని రకాల మీడియా సంస్థలు.. కొన్ని రకాల వ్యక్తులు లేవనెత్తారు. వారందరి నోర్లు మూతపడే విధంగా ఒక నివేదిక బయటకు వచ్చింది. అందులో సంచలన నిజాలు వెలుగు చూశాయి.

ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ మీద భారత్ శివతాండవం చేసింది. ఈ ఆధారాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. భారత వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) సంచలన విషయాలు బయటపెట్టింది. గత ఏడాది నెలలో జరిగిన పహల్గా ఏప్రిల్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ మే 6 నుంచి 7 తేదీలలో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్థాన్ ఆక్రమించిన జమ్ము కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మనదేశంలోని సైనిక.. పౌర ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ సైనిక స్థావర వరుస దాడులు చేసింది.

భారత వైమానిక దళం అందించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్.. మనదేశంలోని పౌరులు నివసించే ప్రాంతాలు.. ప్రాథమిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు.. వైమానిక దాడులకు ప్రయత్నించారు. భారత దీనిని వైమానిక దళం సమర్థంగా తీసుకుంది.. పాకిస్తాన్ దేశంలోని నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్, జాకో బాబాద్ వైమానిక స్థావరాలతో పాటు.. అనేకమైన కీలక స్థావరాల మీద దాడులు చేసింది. ఈ దాడుల్లో హ్యాంగర్లు.. రన్వేలు పనికిరాకుండా పోయాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ దేశానికి చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాలు.. ఒక ఎ ఇ డబ్ల్యు& విమానం.. 30 దేశానికి చెందిన అకిన్సీ, టీబీ 2 తరగతికి చెందిన పలు మానవ రహిత కాంబాట్ ఏ వెహికల్స్ (UCAVలు) దెబ్బతిన్నాయని వివరించింది. పాకిస్థాన్ సైన్యంతో కలిసి చనిపోయినట్టు.

భారత్ చేసిన దాడులలో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ దేశానికి చెందిన రాడార్లు.. కమాండ్ కంట్రోల్ సెంటర్లు దెబ్బతిన్నాయి. చక్లాలా.. రహీం యార్కన్.. సుక్కుర్.. మరీద్.. సర్ గోదా.. జూకో బాబాద్.. బోలారి ప్రాంతాల్లో కీలకమైన వైమానిక రక్షణ కేంద్రాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లక్ష్యంగా చేసుకుంది. చక్లా ప్రాంతంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్.. ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఈ సందర్భంగా భారత ఎయిర్ ఫోర్స్ గుర్తించింది. మొత్తంగా ఆరు రాడార్లు.. రెండు సదుపాయం నుంచి ఇంకా గన తలానికి ప్రయోగించే గైడ్ వెపన్స్ వంటి ప్రాంతాలపై భారత్ దాడులు చేసింది. అంతేకాదు ఎస్ 400 ఎయిర్ డిఫరెన్స్ సిస్టం ద్వారా సుమారు 314 కి.మీ దూరంలో ఉన్న పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక ప్రత్యేకమైన మిషన్ విమానాన్ని భారత్ పడగొట్టింది అదే కాదు ఈ సంఘటన ప్రపంచంలోనే అత్యంత దూరం నుంచి జరిగిన సర్ఫేస్ టు ఎయిర్ కిల్ అని భారత ప్రకటించింది.. నేల కూలిపోయిన పాకిస్తాన్ విమానం ఏ కేటగిరికి చెందిన భారత వైమానిక దళం వివరించలేదు.

You may also like

Leave a Comment