Home UncategorizedSowjanya Case: సాదిక్ మనిషి కాదు.. మహా క్రూరుడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న సౌజన్య కుమారుడి మాటలు.. – Jananethram News

Sowjanya Case: సాదిక్ మనిషి కాదు.. మహా క్రూరుడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న సౌజన్య కుమారుడి మాటలు.. – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Sowjanya Case: వాడు మనిషి కాదు. మహా క్రూరమైన వ్యక్తి. చివరికి రాక్షసుల కైనా ఎంతోకొంత మానవత్వం ఉంటుంది. కానీ ఇతడిలో మాత్రం మానవత్వం కొంత కూడా లేదు. పైగా పైశాచికాన్ని అణువణువు ప్రదర్శించాడు. సౌజన్య జీవితాన్ని కుక్కలు చంపిన విస్తరి చేశాడు.. చివరికి ఆమె చనిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రతిదారిని మూసివేశాడు. తన దారిలోకి తెచ్చుకొని ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఏఈ నూకరాజు, మీనా దంపతులకు సౌజన్య అనే కుమార్తె ఉంది. సౌజన్యకు […]

Sowjanya Case: వాడు మనిషి కాదు. మహా క్రూరమైన వ్యక్తి. చివరికి రాక్షసుల కైనా ఎంతోకొంత మానవత్వం ఉంటుంది. కానీ ఇతడిలో మాత్రం మానవత్వం కొంత కూడా లేదు. పైగా పైశాచికాన్ని అణువణువు ప్రదర్శించాడు. సౌజన్య జీవితాన్ని కుక్కలు చంపిన విస్తరి చేశాడు.. చివరికి ఆమె చనిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రతిదారిని మూసివేశాడు. తన దారిలోకి తెచ్చుకొని ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

ఏఈ నూకరాజు, మీనా దంపతులకు సౌజన్య అనే కుమార్తె ఉంది. సౌజన్యకు వివాహం జరిగింది. సౌజన్య దంపతులకు రియాన్స్ రెడ్డి అనే అబ్బాయి ఉన్నాడు. ఇతడు మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచి రైఫిల్ షూటింగ్ నేర్చుకునేవాడు. ఇతడికి సాదిక్ రైఫిల్ షూటింగ్ నేర్పేవాడు. రియా ద్వారా సౌజన్య వ్యక్తిగత విషయాలను తెలుసుకున్న సాదిక్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆమెను పూర్తిగా ఆక్రమించడం మొదలుపెట్టాడు. బలహీనమైన క్షణంలో సౌజన్య అతడికి లొంగిపోయింది. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసిన అతడు ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సౌజన్య భర్తను అంతం చేశాడు. ఆ తర్వాత సౌజన్య పూర్తిగా అతని కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. ఆస్తులు.. బంగారం.. మొత్తం సాదిక్ చేతిలోకి తీసుకున్నాడు.

చివరికి సౌజన్యకు చనిపోయే అవకాశం కూడా ఇవ్వకుండా నరకం చూపించాడు. రియాన్ష్ రెడ్డిని ఉగ్రవాదులకు అమ్మేస్తానని బెదిరించేవాడు. అయితే చనిపోయే పది రోజులకు ముందు.. ఆమెను తీవ్రంగా కొట్టాడు సాదిక్. రియాన్స్ రెడ్డి చూస్తుండగానే ఆమె మీద దాడి చేసేవాడు. ఆమె ప్రవేట్ ప్రొవైడ్.. వీడియోలను బయట పెడతానని బెదిరించేవాడు. ఒక దశలో ఈ నూకరాజు మీద కూడా దాడి చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక వారు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు.

“మా అమ్మను సాదిక్ వేధించేవాడు. అతడికి పోలీసుల అండదండలు ఉన్నాయి.అతనికి కఠిన శిక్ష పడాలని. అతడు చెబుతున్న మాటలు కంటనీరు పెట్టిస్తున్నాయి. అసలు ఇటువంటి దుర్మార్గుడికి సౌజన్య ఎలా దగ్గర అయిందనేది అర్థం కావడం లేదు. మరోవైపు తన కుమారుడిని సౌజన్య దగ్గరుండి సాదిక్ తో చంపించిందని.. రియాన్స్ రెడ్డి తాత ఆరోపించడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసులో సరికొత్త మలుపుగా మారింది. మరి ఈ కేసును పోలీసులు ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది చూడాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
AP Politics: ఏపీలో సంచలన సర్వే.. వైసీపీ కి ఓటు బ్యాంకు - RMK NEWS

ఏపీ రాజకీయాలు: ఏపీలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. సీట్ల…

23 hours ago
AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు "ఇంటి" ఫ్యాంటసీ - RMK NEWS

[ad_1] AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు…

1 day ago
The Paradise: ది ప్యారడైజ్ లో ఆ దేవత ఎవరు.. ఇంత పెద్ద కథ - RMK NEWS

[ad_1] The Paradise: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా…

1 day ago
Bihar Buffalo Dispute : గేదె కోసం మనుషుల ముందు డిఎన్ఏ టెస్ట్.. - Jananethram News

[ad_1] Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం.…

1 day ago
అల్లూరి సీతారామరాజు జిల్లా : 'రాను ముంబయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! - RMK NEWS

[ad_1] అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ…

1 day ago