Home జాతీయRuchika Singh Controversy: తిడితే తిరగలేక పోయింది.. నరేంద్ర మోడీపై ప్రేమ ఇట్లుంటదీ.. బుద్దితెచ్చుకో ఇప్పటికైనా.. – RMK NEWS

Ruchika Singh Controversy: తిడితే తిరగలేక పోయింది.. నరేంద్ర మోడీపై ప్రేమ ఇట్లుంటదీ.. బుద్దితెచ్చుకో ఇప్పటికైనా.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

రుచికా సింగ్ వివాదం: దేశ ప్రధాని నరేంద్ర మోడీని రుచికా సింగ్ అనే సోషల్ మీడియా ప్రభావశీలి విపరీతంగా తిట్టింది. పైగా వీడియోలు కూడా చేసింది. సోషల్ మీడియాలో పెట్టేసింది. ఒక వర్గం వారు ఆమెకు సపోర్ట్ చేశారు. నరేంద్ర మోడీని తిడుతుంది అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. నరేంద్ర మోడీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కొందరు ఎర్రి భావజాలం ఉన్నవాళ్లు ఉన్నారు. రుచికా సింగ్ వీడియోలను తమకు అనుకూలమైన వేదికలలో పోస్ట్ చేసి శునకానందం పొందారు. […]

రుచికా సింగ్ వివాదం: దేశ ప్రధాని నరేంద్ర మోడీని రుచికా సింగ్ అనే సోషల్ మీడియా ప్రభావశీలి విపరీతంగా తిట్టింది. పైగా వీడియోలు కూడా చేసింది. సోషల్ మీడియాలో పెట్టేసింది. ఒక వర్గం వారు ఆమెకు సపోర్ట్ చేశారు. నరేంద్ర మోడీని తిడుతుంది అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. నరేంద్ర మోడీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కొందరు ఎర్రి భావజాలం ఉన్నవాళ్లు ఉన్నారు. రుచికా సింగ్ వీడియోలను తమకు అనుకూలమైన వేదికలలో పోస్ట్ చేసి శునకానందం పొందారు.

నరేంద్ర మోడీని తిట్టినందుకు రుచికా సింగ్ మీద బిజెపి నాయకులు మండిపడలేదు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ నేపథ్యం ఉన్నవారు కూడా తిట్టిపోయలేదు. ఆమె అన్న మాటలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. కనీసం ఆమె మీద కేసులు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు రుచికా సింగ్ కు దిమ్మ తిరిగిపోతుంది. ఆమె మీద తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రధానమంత్రిని విమర్శించినందుకు ఆమె మీద ఎటువంటి రాజకీయ సంస్థలు లేదా ప్రభుత్వ నిర్వహణ దాడి చేయలేదు. కేవలం సామాన్య ప్రజల నుంచి ఆమెకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ఒకరకంగా ఆమెను పురుగును చూసినట్టు చుట్టుపక్కల జనాలు చూస్తున్నారు. ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనను తాను ఎలా కాపాడుకోవాలో కూడా తెలియడం లేదు. తన వీడియోలను వివిధ మాధ్యమాలలో పోస్ట్ చేసి రాజకీయ ప్రచారం చేసుకున్న నాయకులు కనిపించడం లేదు. కనీస ఆమెకు వాళ్లు అండగా కూడా ఉండడం లేదు.

ఈ నేపథ్యాలు రుచికా సింగ్‌లో మార్పును తీసుకొచ్చారు. దీంతో ఆమె తనను తాను బాధిత పక్షం లాగా అభివర్ణించుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టింది. తనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయిందని.. నరేంద్ర మోడీ మీద వ్యాఖ్యలు చేయడం వల్ల తాను జీవితాన్ని కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రుచిక సింగ్ వీడియో పట్ల సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ”నరేంద్ర మోడీ విధానాలను విమర్శించవచ్చు.నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పు పట్టవచ్చు.ఒక భారతీయ పౌరురాలిగా నీకు హక్కు ఉంది.కానీ ఆ స్వేచ్ఛను నువ్వు ఉపయోగించుకోలేకపోయావు.అడ్డగోలుగా మాట్లాడటం మొదలుపెట్టావ్.ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశావు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సంబంధం లేదు. మరి ఇప్పటికైనా రుచికా సింగ్ మారుతుందా.. నరేంద్ర మోడీని విమర్శిస్తున్న వారు తమ ధోరణి మార్చుకుంటారా.. చూడాల్సి ఉంది..

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

21 hours ago
Good Morning

Good Morning

24 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago